Empty Stomach Issues: పరగడుపున ఈ పనులు చేస్తున్నారా.. ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయట!

Empty Stomach Issues: మనలో చాలామందిని నిత్యం ఏదో ఒక ఆరోగ్య సమస్య వేధిస్తూ ఉంటుంది. మన ఆహారపు అలవాట్ల వల్ల మనల్ని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పరగడుపున కొన్ని పనులను చేయడం వల్ల మనల్ని కొత్త ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కొన్ని ఆహారపు అలవాట్లకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ ను నమలకూడదు. ఎవరైతే ఉదయాన్నే […]

Written By: Navya, Updated On : March 19, 2022 10:40 am
Follow us on

Empty Stomach Issues: మనలో చాలామందిని నిత్యం ఏదో ఒక ఆరోగ్య సమస్య వేధిస్తూ ఉంటుంది. మన ఆహారపు అలవాట్ల వల్ల మనల్ని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పరగడుపున కొన్ని పనులను చేయడం వల్ల మనల్ని కొత్త ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కొన్ని ఆహారపు అలవాట్లకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ ను నమలకూడదు.

Empty Stomach Issues

ఎవరైతే ఉదయాన్నే చూయింగ్ గమ్ ను పరగడుపున నములుతారో వాళ్లను జీర్ణ సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చూయింగ్ గమ్ ఆరోగ్యానికి హానికరం అనే సంగతి తెలిసిందే. ఖాళీ కడుపుతో ఉదయం పూట టీ లేదా కాఫీ తాగడం కూడా ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. కాఫీ, టీ ఎసిడిటీ, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి.

Also Read: CM Jagan Election 2024: రాబోయే ఎన్నికలే లక్ష్యం.. ప్రజలతో మమేకం కావాలని జగన్ పిలుపు

ఖాళీ కడుపుతో మద్యం తాగడం కూడా ఆరోగ్యానికి హాని చేస్తుంది. పరగడుపున మద్యం సేవిస్తే పల్స్ రేటు పడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. పరగడుపున మద్యం తాగేవాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఉదయం సమయంలో ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల బ్లడ్ షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఉదయం సమయంలో సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకుంటే మాత్రమే నిత్య జీవితంలో ఆనందంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఉదయం ఉపవాసం ఉండి ఆలస్యంగా ఆహారం తీసుకుంటే వాంతులు, కడుపునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది.

Also Read: Kashmir Elections 2022: కాశ్మీర్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?