సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మతిపోగొడుతున్న హీరోయిన్ యుక్తి తరేజా. instagram photos
2019లోనే మోడలింగ్ స్టార్ట్ చేసింది ఈ అమ్మడు. ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్లో నాల్గవ స్థానంలో నిలిచింది.instagram photos
ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేసిన తర్వాత ఈ అమ్మడికి తెలుగులో హీరో నాగశౌర్య సరసన నటించే అవకాశం కూడా వచ్చింది. instagram photos
మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల ఫేవరేట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఈమెకు అదృష్టం అంతగా కలిసిరాలేదు. instagram photos
నాగశౌర్య నటించిన రంగబలి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది యుక్తి తరేజా. instagram photos
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. ఇక యుక్తికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రావడం లేదు. instagram photos
అవకాశాలు రాకపోతే ఏంటి సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఆఫర్స్ కోసం ట్రై చేయడం ఆపేస్తారా అనేంతగా ఫోజలు ఇస్తుంటుంది.instagram photos
నెట్టింట గ్లామర్ ఫోటోలకు ఫోజులిస్తూ మైండ్ బ్లాంక్ చేస్తోంది యుక్తి తరేజా. హర్యానా సమీపంలోని కైతల్ ప్రాంతంలో జన్మించింది. పర్వీన్ తరేజా, రీటా తరేజా దంపతులకు ఈ బ్యూటీ 2000వ సంవత్సరంలో పుట్టింది.instagram photos