Homeఎంటర్టైన్మెంట్YS Jagan And Sumanth Childhood Story: హీరో సుమంత్ తో చిన్నతనం లోనే గోడ...

YS Jagan And Sumanth Childhood Story: హీరో సుమంత్ తో చిన్నతనం లోనే గోడ దూకించిన మాజీ సీఎం జగన్… కారణమేంటంటే..?

YS Jagan And Sumanth Childhood Story: సినిమా ఇండస్ట్రీలో హీరోల కొడుకులు గాని, మనవళ్ళు గాని సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఎక్కువగా శక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్లు పెరిగిన వాతావరణం మొత్తం సినిమా ఇండస్ట్రీతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఎలాగైనా సరే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సక్సెస్ ని సాధించి తమ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలని చూస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుమంత్ సైతం మూడోతరం అక్కినేని హీరోగా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక తను చిన్నతనంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అయిన జగన్ ఇద్దరు క్లాస్మేట్స్ అని సుమంత్ పలు ఇంటర్వ్యూలు చెప్పాడు. జగన్ సుమంత్ ని తీసుకుని స్కూల్ గోడ దూకి బయటికి వచ్చేవారట.

అలా కొన్ని సందర్భాల్లో హాస్టల్ నుంచి కూడా వీళ్ళిద్దరు ఇంటికి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయంటూ సుమంత్ చెప్పాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న చాలా మంది జగన్ అప్పుడే నువ్వు గోడలు దూకవంటే నువ్వు మాములోడివి కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నువ్వు గోడ దూకవంటే అర్థం ఉంది.

కానీ కామ్ గా ఉండే సుమంత్ తో సైతం గోడలు దూకించావంటే జగన్ నీకు సాటి ఎవరు లేరయ్య అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు సుమంత్ ని జగన్ ని ఇద్దరిని మందలించాడట. ఇంకోసారి అలా స్కూల్ నుంచి బయటికి రావడం తప్పు అంటూ చెప్పడంతో సుమంత్ మరోసారి అలాంటి పని చేయలేదట. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సుమంత్ సినిమాల్లో హీరోగా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఇక ఆయన ఏ సినిమా చేసిన కూడా అది చాలా స్పెషల్ గా నిలుస్తుందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు…ఇక జగన్ మాత్రం రాజకీయ రంగంలో రాణిస్తున్నాడు. ఏపీ సీఎం గా ఐదు సంవత్సరాల పాటు తన పరిపాలన కొనసాగించిన జగన్ ప్రస్తుతం అపోజిషన్ లీడర్ గా ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version