Homeఎంటర్టైన్మెంట్YouTuber Anvesh: నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరిన యూట్యూబర్...

YouTuber Anvesh: నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరిన యూట్యూబర్ అన్వేష్!

YouTuber Anvesh: గత కొంత కాలం గా యూట్యూబర్ అన్వేష్ సోషల్ మీడియా ని వేదిక గా చేసుకొని చేస్తున్న కామెంట్స్ ఏ రేంజ్ లో జనాలకు కోపం తెప్పిస్తున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరో శివాజీ హీరోయిన్స్ ధరించే దుస్తులపై చేసిన వ్యాఖ్యలపై అన్వేష్ కౌంటర్లు ఇస్తూ , నోటి దూలతో శివాజీ వినలేని పదాలతో బూతులు తిట్టడమే కాకుండా, అదే ఫ్లోలో ఆయన హిందూ దేవుళ్ళ మీద కూడా అత్యంత దారుణమైన కామెంట్స్ చేసాడు . దీనికి హిందువులు మొత్తం అన్వేష్ పై తిరుగుబాటు చేసి పెద్ద ఎత్తున ఆయన సోషల్ మీడియా మాధ్యమాలను అన్ ఫాలో కొట్టడం మొదలు పెట్టారు. అప్పటి నుండి అన్వేష్ సైలెంట్ గా ఉన్న నన్ను గెలికారు, ఇక బత్తాయిలకు మామూలుగా ఉండదు అంటూ అప్పటి నుండి హిందువులపై టార్గెట్ చేస్తూ రోజుకి ఒక వీడియో ని విడుదల చేస్తూ ఉన్నాడు.

Also Read: ‘స్పిరిట్’ నుండి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఇదేమి మాస్ బాబోయ్!

ఇప్పుడు రీసెంట్ గా ఇతగాడు విడుదల చేసిన వీడియో చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోతాది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మాట్లాడుతూ ‘ఇండియా కి వస్తాను. ఇప్పటి వరకు 130 దేశాలు తిరిగాను, ఇంకా 70 దేశాలు ఉన్నాయి. 2035 వరకు నాకు పాస్ పోర్ట్ ఉంటుంది. ఆ తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి, అప్పుడు మాత్రమే ఇండియా కి వస్తాను , లేదు నేను ఇప్పుడే రావాలి, నేను రావడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే రప్పించుకోండి. మళ్లీ మళ్లీ చెప్తున్నాను, మీరు నా వెంట్రకలు కూడా పీకలేరు . నేను వస్తే పోలీసులు అరెస్ట్ చేయడానికి రెడీ గా ఉన్నారట . నేను విధింపుచ్చుకొని బయటకు రావడానికి నా దగ్గర లాయర్లు లేరా ?, నేను ఏమైనా మర్దర్లు చేశానా ?, లేదా వేరే ఏమైనా చేశానా?, ప్రపంచం లో ఎన్నో దేశాలు తిరిగి జనాలకు చూపించాను, రామమయం , మహాభారతం బోధించాను , నాకు తోచినంత సహాయం చేసుకుంటూ వచ్చాను, సమాజానికి ఉపయోగపడే పనులే చేస్తూ వచ్చాను, కాస్త నోటి దూల ఉండేది, అది కూడా ఇప్పుడు తగ్గించుకున్నాను, పెద్ద పెద్ద ఘోరాలు చేసినోళ్లే బయట మీసాలు మెలేస్తూ తిరుగుతున్నారు. అలాంటిది నాకెందుకు భయం, మళ్లీ మళ్లీ చెప్తున బత్తాయిలు , మీరు నా వెంట్రుక కూడా పీకలేరు ‘ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version