Homeఎంటర్టైన్మెంట్Young Hero Arrested Rave Party: రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన యంగ్ హీరో..? క్లారిటీ...

Young Hero Arrested Rave Party: రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన యంగ్ హీరో..? క్లారిటీ ఇచ్చిన కుటుంబ స‌భ్యులు..

Young Hero Arrested Rave Party: టాలీవుడ్‌లో మ‌రోసారి డ్ర‌గ్స్ వార్త‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. హైద‌రాబాద్ లోని ర్యాడిస‌న్ బ్లూ హోట‌ల్ లో జ‌రిగిన రేవ్ పార్టీలో సెల‌బ్రిటీల పిల్ల‌లు దొరిక‌డం హాట్ టాపిక్ గా మారింది. టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లో చాలామంది సినీ సెల‌బ్రిటీలు ఉండ‌టంతో పాటు.. వీరంతా డ్ర‌గ్స్ వాడిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ దాడుల్లో దాదాపు 150 మందిని ప‌ట్టుకున్నారు పోలీసులు.

Young Hero Arrested Rave Party
Young Hero Arrested Rave Party

వీరంద‌రికీ నోటీసులు ఇచ్చి పంపించేశారు. పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. అటు మెగా డాట‌ర్ నిహారిక కూడా పోలీసుల అదుపులో ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అటు స్టార్ సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ ను కూడా ఈ దాడుల్లో పోలీసులు ప‌ట్టుకున్నారు. అయితే వీరంతా డ్ర‌గ్స్ నింజ‌గానే వాడారా లేదా అన్న‌దానిపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

Also Read: Movement of Maoists: బొగ్గు గని గూండాలపై మావోయిస్టుల నజర్‌?

ఇక ఈ క్ర‌మంలోనే చాలామంది సినీ సెల‌బ్రిటీల పిల్ల‌ల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. దాంతో కొంద‌రు తాము ఆ ప‌బ్బులో లేక‌పోయినా అన‌వ‌స‌రంగా త‌మ పేర్లు మీడియాలో వ‌స్తున్నాయంటున్నారు. ఈరోజు ఉద‌యం న‌టి హేమ ఇలాగే ఓ మీడియా ఛానెల్ పై కేసు పెట్ట‌డానికి పోలీస్ స్టేష‌న్ కు వెళ్లింది. అయితే ఇప్పుడు ఈ గ్యాంగ్ లో సూప‌ర్ స్టార్ మహేష్ బాబు అల్లుడు గ‌ల్లా అశోక్ ఉన్న‌ట్టు ఉద‌యం నుంచి వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఆయ‌న‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Young Hero Arrested Rave Party
Young Hero Arrested Rave Party

కాగా ఈ వార్త‌ల‌పై హీరో అశోక్ కుటుంబ స‌భ్యులు స్పందించారు. రేవ్ పార్టీలో అశోక్ ఉన్నాడ‌నే వార్త‌ల్లో నిజం లేద‌ని తేల్చి చెప్పారు. ఆ రేవ్ పార్టీకి అశోక్‌కు సంబంధం లేదంటూ వివ‌రించారు. దాంతో మ‌హేశ్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్ట్ చేసిన వారంద‌రినీ మ‌ళ్లీ విచార‌ణ‌కు పిలిచే ఆస్కారం ఉంది.

Also Read:CI Bandaru Suresh Babu: ఏడుసార్లు ఉత్త‌మ సీఐ.. ఈసారి సేవా ప‌త‌కం.. ఈ సీఐ గురించి తెలిస్తే సెల్యూట్ కొట్టాల్సిందే..

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version