https://oktelugu.com/

Varun Tej: హీరోయిన్ తో వరుణ్ తేజ్ ప్రేమ పెళ్లి ?

Varun Tej: టాలీవుడ్ లో క్రేజీ గాసిప్ బయలు దేరింది. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నాడట. పెళ్లి కూతురు ఓ హీరోయిన్ ని అని సదరు పుకార్ల సారాంశం. వరుణ్ తేజ్ వయసు 32 సంవత్సరాలు. రెండేళ్ల క్రితమే నాగబాబు వరుణ్ పెళ్లి టాపిక్ తెరపైకి తెచ్చాడు. ముందుగా అమ్మాయి నిహారిక పెళ్లి చేస్తానని, ఆ వెంటనే వరుణ్ పెళ్లి గురించి ఆలోచిస్తా అన్నారు. కాగా నాగబాబు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారట. అయితే […]

Written By:
  • Shiva
  • , Updated On : January 19, 2022 / 01:42 PM IST
    Follow us on

    Varun Tej: టాలీవుడ్ లో క్రేజీ గాసిప్ బయలు దేరింది. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నాడట. పెళ్లి కూతురు ఓ హీరోయిన్ ని అని సదరు పుకార్ల సారాంశం. వరుణ్ తేజ్ వయసు 32 సంవత్సరాలు. రెండేళ్ల క్రితమే నాగబాబు వరుణ్ పెళ్లి టాపిక్ తెరపైకి తెచ్చాడు. ముందుగా అమ్మాయి నిహారిక పెళ్లి చేస్తానని, ఆ వెంటనే వరుణ్ పెళ్లి గురించి ఆలోచిస్తా అన్నారు. కాగా నాగబాబు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారట. అయితే వరుణ్ మాత్రం టాలీవుడ్ హీరోయిన్ మెడలో తాళి కడుతున్నాడట.

    Varun Tej:

    సదరు హీరోయిన్ ఎవరో కాదు లావణ్య త్రిపాఠి అట. వరుణ్ తేజ్ రూ. 25 లక్షల విలువైన డైమండ్ రింగ్ తీసుకొని బెంగుళూరుకు బయలుదేరారట. ఈ విషయంపై ఈ సాయంత్రానికే స్పష్టత రానుందనేది కథనాల సారాంశం. ఈ వార్తలో నిజం ఉండొచ్చని కొన్ని విషయాలు ధ్రువీకరిస్తున్నాయి. నిహారిక వివాహం రాజస్థాన్ లో జరిగింది. టాలీవుడ్ నుండి ఏ ఒక్క హీరోయిన్ ఈ పెళ్ళికి హాజరు కాలేదు. రీతూ వర్మతో పాటు లావణ్య త్రిపాఠి మాత్రమే హాజరయ్యారు.

    Also Read:  ఆలీ, బ్రహ్మానందం, సునీల్ వల్లే కాలేదు.. నీకెందుకు సప్తగిరి?

    అలాగే లావణ్య మెగా కాంపౌండ్ హీరోయిన్ గా రెండు సినిమాలు చేశారు. భలే భలే మగాడివోయ్, చావు కబురు చల్లగా చిత్రాలు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెకెక్కాయి. ఇక వరుణ్-లావణ్య మిస్టర్ మూవీలో కలిసి నటించారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేర/+రుణ్ తేజ్ నటించిన గని విడుదలకు సిద్ధంగా ఉన్నది. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కోవిడ్ ఆంక్షల కారణంగా గని మూవీ విడుదల వాయిదా పడింది. అల్లు వెంకట్, సిద్దు ముద్దా నిర్మాతలుగా గని చిత్రాన్ని నిర్మించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గని చిత్రంలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా నటిస్తున్నారు.

    Also Read: ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండక పోవటానికి ప్రధానమైన 3 కారణాలు ఇవే?

    Tags