https://oktelugu.com/

Chiranjeevi : శ్రీకాంత్ ఓదెల చిరంజీవికి సూపర్ సక్సెస్ ను అందిస్తాడా..?

యంగ్ డైరెక్టర్స్ సైతం స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటి ఉన్న దర్శకులందరు రూ స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : December 8, 2024 / 07:04 PM IST

    Srikanth Odela

    Follow us on

    Chiranjeevi :  ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ డైరెక్టర్స్ సైతం స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటి ఉన్న దర్శకులందరు రూ స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందడం విశేషం…

    ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ల హవా ఎక్కువగా కొనసాగుతుంది. వాళ్ళు ఏ సినిమా చేసినా కూడా యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిని ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లడం విశేషం… ఇక దసర సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల…ఈయన తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఈ దర్శకుడు ఇప్పుడు నానితో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఒక భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయన తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా కోరుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది. మరి ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఎలా ఉండబోతుంది ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా ఆదరిస్తారనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. మరి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ దర్శకుడు చిరంజీవిని ఎలా చూపిస్తాడు.

    ఆయనకు భారీ సక్సెస్ ని కట్టబెడతాడా లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. మరి వీళ్ళ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తుంది. దాని బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. నిజానికి వీళ్ళ కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది.

    ఇక ఈ సినిమా అనౌన్స్ అయిన వెంటనే చాలామంది చిరంజీవి అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక శ్రీకాంత్ ఓదెల గురించి మనం చెప్పాల్సిన పనిలేదు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే ఆ దర్శకుడు యొక్క ప్రతిభ అనేది చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది.

    కాబట్టి ఈ సినిమా విషయంలో కూడా దర్శకుడు యొక్క పూర్తి ప్రతిభ అనేది దాగి ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి శ్రీకాంత్ ఓదెలకి వచ్చిన అవకాశాన్ని ఎలా వాడుకుంటాడు. చిరంజీవిని ఒక హై వోల్టేజ్ క్యారెక్టర్ లో చూపించి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…