Sandeep Reddy Vanga and Ram Charan : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. అయినప్పటికి రామ్ చరణ్ లాంటి నటుడు మాత్రం చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి. ఆయన చేసిన ‘రంగస్థలం ‘ సినిమాలోని నటన ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చిట్టిబాబు క్యారెక్టర్ లో చెవిటివాడిగా చాలా మంచి హావభావాలను పలికిస్తూ సినిమాను ఇండస్ట్రీ హిట్ అయ్యేలా ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా తనకే దక్కుతుంది…
అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga)… ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకోవడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా బోల్డ్ సినిమాలు చేస్తూనే ఒక సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ను క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ (Prabhas)తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఆయన రామ్ చరణ్ కి కూడా ఒక కథ వినిపించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ కథ కూడా చాలా బోల్డ్ గా ఉండబోతుందట.
మరి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో బోల్డ్ క్యారెక్టర్ లో నటిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఈ కథ విన్న తర్వాత ఒక్కసారిగా షాక్ కి గురైనట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ లో తను నటిస్తే తన అభిమానులు తనను ఎలా చూస్తారు అనే ధోరణిలో కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో చేసే అవకాశం వస్తే ప్రతి హీరో నటించడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో చిన్న చిన్న మార్పులు చేర్పులను చేయించి ఆ సినిమాను చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చాలా హై వోల్టేజ్ కథతో తెరకెక్కబోతుందట. ఈ సినిమా దాదాపు 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుంది అంటూ సందీప్ రెడ్డివంగ చాలా మంచి కాన్ఫిడెంట్ ను అయితే వ్యక్తం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…