Homeఎంటర్టైన్మెంట్Puri Jagannadh- Charmi: ఛార్మి, పూరి విడిపోనున్నారా..? పూరి కూతురే కారణం..?

Puri Jagannadh- Charmi: ఛార్మి, పూరి విడిపోనున్నారా..? పూరి కూతురే కారణం..?

Puri Jagannadh- Charmi: డేరింగ్ డాష్ యాక్షన్స్.. రొమాంటిక్ సీన్స్.. కామెడీ మిక్స్ చేసి కలిపి ఉండే సినిమా డైరెక్టర్ ఎవరంటే పూరి జగన్నాథ్ అని చెప్పొచ్చు. మొదట్లో కేవలం లవ్ సినిమాలు మాత్రమే తీసిన ఈయన ఆ తరువాత ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆకర్షించాడు. అప్పట్లో పూరి సినిమాలు వరుసగా హిట్టయ్యాయి. ఆ తరువాత ఒకేసారి డౌన్ అయ్యాయి. ఆ తరువాత ‘ఇస్మాట్ శంకర్’ తో మళ్లీ బూస్ట్ ఇచ్చిన ఈయన ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. అయితే పూరి డైరెక్టర్ గా చేస్తూనే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఇందులో స్టార్ హీరోయిన్ చార్మిగా భాగస్వామ్యం కల్పించాడు. ఇద్దరు కలిసి ఇప్పుడు దీనిని నడిపిస్తున్నారు. అయితే ఇందులోకి పూరి కూతరు పవిత్ర ఎంటర్ కాబోతుంది. మరి చార్మి పరిస్థితి ఏంటి..? అని ఇండస్ట్రీలో తీవ్రంగా చర్చ సాగుతోంది.

Puri Jagannadh- Charmi
Puri Jagannadh- Pavithra

 

సొంత నిర్మాణ సంస్థ స్ట్రాట్ చేసిన తరువాత పూరి పలు సినిమాలు తీశాడు. కానీ ఇందులో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తీసి మరోసారి మాస్ డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న ఆయన భారీ యాక్షన్ మూవీ తీస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి ‘లైగర్’ ను తీర్చిదిద్దుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఇందులో విజయ్ దేవరకొండ హీరో. చార్మీ,పూరి, విజయ్ దేవరకొండలు కలిసి సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ టైసన్ కూడా నటించనున్నారు.

Also Read: Ram Gopal Varma: ఆ హీరోయిన్ బికినీ ఫోటో పబ్లిక్ గా షేర్ చేసిన వర్మ… ఇక జనాల కామెంట్స్ చూడండి!

ఇక పూరిజగన్నాథ్ కు ఓ కూతురు, కుమారుడు. కుమారుడు ఆకాశ్ ఇప్పటికే రెండు, మూడు సినిమాల్లో నటించారు. ఇక నెక్ట్స్ కూతురు పవిత్రను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నాడు. కొడుకు నటుడిగా పరిచయం అయ్యాడు. కానీ కూతురు పవిత్రను మాత్రం నిర్మాణ రంగంలోకి దించాలనుకుంటున్నాడు. ఇప్పుడు పూరి సొంత బ్యానర్ గా ఉన్న నిర్మాణ బాధ్యతలను తన కూతురు పవిత్రకు అప్పగించనున్నాడట. స్టడీస్ పూర్తి చేసుకున్న పవిత్ర ఇక సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయిందని అంటున్నారు.

Puri Jagannadh- Charmi
Puri Jagannadh- Pavithra

ఈ నేపథ్యంలో చార్మి ఆ నిర్మాణ సంస్థ నుంచి తప్పుకుంటుందా..? అనే వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా చార్మిని వెళ్లగొట్టడానికే పూరి తన కూతురిని ఈ సంస్థలోకి తీసుకొస్తున్నాడా..? అని చర్చించుకుంటున్నారు. సినిమాల్లో అందం ఉన్నంతసేపే అవకాశాలు అన్నట్లు.. ఇతర విభాగాల్లోనూ కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చార్మి.. అవకాశాలు రాకపోవడతో పూరితో కలిసి నిర్మాణంలో అడుగుపెట్టింది. ఒకవేళ పవిత్ర ఎంట్రీ ఇస్తే చార్మి బయటికెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. మరి ఆ తరువాత చార్మీ ఏం చేస్తుందో పాపం.. అని ఆమెపై సింపతి చూపిస్తున్నారు సినీ జనాలు.

Also Read:Deepika Padukone: పాడైన దీపికా మెంటల్ కండీషన్… అయోమయంలో రూ. 500 కోట్ల ప్రభాస్ మూవీ!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version