Star Director: సినిమా పరిశ్రమలో ప్రేమలు, అఫైర్లు మామూలే. ఎంతటి సామాన్యుడైనా ఓ ఫిగర్ ను మెయింటెయిన్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాల్లో నటించే నటీనటుల విషయంలో ఇది సర్వసాధారణమే. ఇంట్లో భార్య ఉండగా హీరోయిన్లతో దర్శకులు సరదాలు తీర్చుకోవడం చూస్తుంటాం. సినిమాల్లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న అతడు తన హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగుల పేరుతో విదేశాలకు వెళ్తున్నట్లు చెబుతూ ఇక్కడే ఓ హోటల్ లో గది తీసుకుని ఆమెతో కోరికలు తీర్చుకుంటున్నాడు.

భార్య పల్లెటూరిది కావడంతో భర్త చెప్పేవన్ని నమ్ముతూ అతడు చేసే పనులపై ఆరా తీసేది కాదు. కానీ కాలక్రమంలో అతడిలో వస్తున్న మార్పులతో తన తమ్ముడితో విచారణ చేయించగా విషయం వెలుగు చూసింది. దీంతో అతడిని నిలదీయగా ఇకపై చేయనని చెప్పడంతో నమ్మింది. కానీ కుక్క తోక వంకర పోతుందా అన్నట్లు మళ్లీ అదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం. భార్య అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ డైరెక్టర్ ఆడుతున్న గేమ్ కు అంతం లేకుండా పోతోంది.
Also Read: Monsoon: రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి? ఎందుకు ఆలస్యమవుతున్నాయి?
భార్యా పిల్లలున్నా పరాయి ఆడదాని మీద మోజు పడిన డైరెక్టర్ తన మోజు మొత్తం ఆ హీరోయిన్ పైనే ఉంచినట్లు చెబుతున్నారు. ఇటీవల ఆమె ఓ బిగ్ హిట్ కూడా సాధించినట్లు తెలిసిందే. ఆ డైరెక్టర్ తీరుతో భార్య ఎంతో ఇబ్బందులు పడుతోంది. భార్యా పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ ఏమాత్రం పట్టించుకోకుండా తన సుఖం తానే చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ డైరెక్టర్ లీలలు చూడ తరమా అని అందరు ఆశ్చర్యపోతున్నారు.

సినిమా పరిశ్రమలో ఇలాంటివి సాధారణమే. ఎందుకంటే వారి సన్నిహిత్యం వారితోనే కావడంతో మనసు గతి తప్పడం జరుగుతుంది. దీంతోనే ఆ హీరోయిన్ తో తనకున్న సంబంధాన్ని వదుకోలేకపోతున్నాడు. దీంతో వారి సంబంధం ఎందరు ఛీకొట్టినా వదలడం లేదు. ఆ హీరోయిన్ తో తన సరదాలు తీర్చుకుంటున్నాడు. భార్యా పిల్లలను మాత్రం లెక్క చేయడం లేదు. వారి సంబంధం ఇంకా ఎంత దూరం వెళ్తుందో? ఇంకా ఎందరిని బాధ పెడుతుందో తెలియడం లేదు.
Also Read: Kavitha Kalvakuntla: ఎమ్మెల్సీగారు… ఏమిటిది? గ్యాంగ్‌రేప్‌పై స్పందించని కవిత!!