Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనలో అన్ని వేళ్లు అల్లు అర్జున్ వైపే చూపిస్తున్నాయి.. ఆయన్నే తప్పు పడుతున్నాయి. కానీ సంధ్య థియేటర్ వద్ద అసలు ఏం జరిగింది? అక్కడ లోపల ఎలా ఉంది? ప్రమాదానికి కారణం ఆయన ఒక్కడేనా? అని ప్రశ్నిస్తే ఎవ్వరూ నోరు మెదపడం లేదు. తాజాగా సంధ్య థియేటర్ లోపల, బయట వీడియోలు బయటకొచ్చాయి.
అసలు అక్కడ ప్రమాదానికి అల్లు అర్జున్ వెళ్లిన.. వచ్చిన దారికి అసలు సంబంధం లేదన్నట్టుగా ఆధారాలు బయటకొచ్చాయి. సంధ్య థియేటర్ ఘటనలో బయటపడ్డ సంచలన వాస్తవాలు ఏంటి? ఈ ఘటన జరిగినప్పుడు వాస్తవిక పరిస్థితులు ఏంటో ఈ కింది వీడియోలో తెలుసుకుందాం.