Homeఎంటర్టైన్మెంట్Vishwak Sen: కుర్ర హీరోతో ముదురు హీరోయిన్ ఫిక్స్.. కొత్త రకం ప్రేమ

Vishwak Sen: కుర్ర హీరోతో ముదురు హీరోయిన్ ఫిక్స్.. కొత్త రకం ప్రేమ

Vishwak Sen: యంగ్ హీరో ‘విశ్వక్ సేన్’ ఇటీవల ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఈ సినిమాలో మనోడు చేసింది పెద్ద తోపు క్యారెక్టర్ ఏమీ కాదు. కథ ముందు మనోడు ప్రేక్షకులకు కనిపించకుండా పోయాడు. అయితే, మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

Vishwak Sen
Vishwak Sen

ఈ ‘ఓరి దేవుడా’ సినిమాలో విశ్వక్ సేన్ సరసన మాజీ స్టార్ హీరోయిన్ నటించబోతుంది. పైగా ఈ సినిమా కథ చాలా వైవిధ్యంగా ఉంటుందట. ఇంతకీ విశ్వక్ సేన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోయేది ఎవరో తెలియాలంటే ఈ మేటర్‌లోకి వెళ్లాల్సిందే. దర్శకుడు ‘అవసరాల శ్రీనివాస్’ ఇటీవల తన దర్శకత్వంలో వచ్చే సినిమాల సంఖ్య బాగా తగ్గించాడు. కాగా ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టేందుకు అవసరాల రెడీ అయ్యాడు.

Also Read: Krishna vamsi – Prabhas : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో ప్రభాస్ సినిమా.. టైటిల్ ఇదే !

ఈ క్రమంలో విశ్వక్ సేన్ హీరోగా స్టార్ బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా ఒక సినిమా ప్లాన్ చేశాడు. అవసరాల శ్రీనివాస్, వీరితో ఓ సినిమా చేసేందుకు ఇప్పటికే రెడీ అయ్యాడు. ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ ను కన్ఫమ్ కూడా చేశాడు. వయసులో చాలా తేడా ఉన్న వీరిద్దరు ఆన్‌ స్క్రీన్‌ పై ఎలా చేస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంశం అయింది.

Vishwak Sen
Vishwak Sen

అయితే ఈ సినిమా మూడు కథల చుట్టూ తిరగనుంది. అటు ఇలియానా సైతం మళ్లీ ఫామ్ లోకి రావడానికి చాలా కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు విశ్వక్ సేన్ సినిమా వచ్చింది. మొదట విశ్వక్ సేన్ తో కలిసి నటించడానికి ఇలియానా అంతగా ఆసక్తి చూపించలేదు అట.

కానీ.. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ కథ చెప్పాక, ఇలియానా ఈ సినిమా చేయడానికి అంగీకరించిందని తెలుస్తోంది. ఇంతకీ ఈ సినిమా ఎలాంటి కోవకు చెందిన సినిమానో తెలియాలంటే.. ఇంకొంత కాలం ఆగాల్సిందే.

Also Read:Odisha CM Naveen Patnaik: అంతటి నవీన్ పట్నాయక్ కంటతడి పెట్టారు.. అసలు కారణమేంటి?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version