VIshnuPriya:సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొందరు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నా స్టార్ ఇమేజ్ రాదు. కానీ కొందరికీ షార్ట్ టర్మ్ లోనే గుర్తింపు పొందుతారు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ హీరోయిన్ కాకపోయినా కొద్దిరోజుల్లోనే స్టార్ గా ఫేమస్ అయిపోయింది. యాంకర్ గా ఉన్నన్నాళ్లు రాని గుర్తింపు ఆమె చేసిన డ్యాన్స్ లతో పాపులర్ అయింది. విష్ణుప్రియ ప్రత్యేకంగా చేసే బెల్లి డ్యాన్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారాయి. దీంతో ఆమెకు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు. యాంకర్,డ్యాన్సర్ గానే కాకుండా విష్ణుప్రియ అందంలోనూ తగ్గేదేలే అంటోంది. మంచి ఆకారం ఉన్న విష్ణుప్రియ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదనే చెప్పొచ్చు.
విష్ణుప్రియ ఇటీవల ఓ ప్రైవేట్ సాంగ్ వీడియోలో నటించిన విషయం తెలిసిందే. ‘జెర్రీ జెర్రీ చీరకట్టి’ అనే సాంగ్ లో తన డ్యాన్స్ తో పిచ్చోళ్లను చేసింది. ఈ సాంగ్ లో ఈమె డ్యాన్స్ మాత్రమే ప్రత్యేకంగా నిలవడం విశేషం. ఓ వైపు మెలికలు తిరిగే డ్యాన్స్ చేస్తూనే మరోవైపు తన అందచందాలను ఆరబోయడం పలువురిని ఆకట్టుకుంది. కేవలం సాంగ్స్లోనే కాకుండా రియల్ గానూ విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యూత్ ను ఇంప్రెస్ చేస్తుంది.
తాజాగా విష్ణుప్రియకు సంబంధించిన కొన్ని లెటేస్ట్ ఫొటోస్ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. వంపులు తిరిగిన నడుముతో ఉన్న ఆమె ఫొటోలకు ఫిదా అవుతున్నారు. బ్లూ మిడ్డి, వైట్ జాకెట్ వేసిన విష్ణుప్రియ నడుము అందాలు పిచ్చెక్కిస్తున్నాయి. మత్తెక్కించే చూపులతో ఈ డ్రెస్ లో ఉన్న విష్ణుప్రియను చూసి కుర్రాళ్లు హాట్ హాట్ కామెంట్లు పెడుతున్నారు. దీంతో విష్ణు ప్రియ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఇక ఇప్పటికే హాట్ నటిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు హీరోయిన్ అవ్వాలని ఎప్పటి నుంచో కలలు కంటోంది. హీరోయిన్ కాకపోయిన స్టార్ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. అందుకు ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలే అని చెప్పొచ్చు. అయితే తొందర్లోనే ఈ భామకు మంచి అవకావం వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆమె ఎక్స్ ఫ్రెషన్ తో కచ్చితంగా స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంటుందని అంటున్నారు.