
అయితే, వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) విజయ్‌తో సినిమా చేస్తున్నాడు అని ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక వంశీ పైడిపల్లి ఈ సినిమా పై ట్వీట్ చేస్తూ.. ‘నా సొంత బ్యానర్ లాంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో స్టార్ హీరో విజయ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాను. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని వంశీ పోస్ట్ చేశారు.
ఇక కథానాయకుడిగా విజయ్ కి ఇది 66వ సినిమా. పైగా దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా రాబోతుంది. రీసెంట్ గా వంశీ పైడిపల్లి, విజయ్ ను కలిసి కథ చెప్పాడు. విజయ్ కి కథ బాగా నచ్చింది. అందుకే వీరి కాంబినేషన్ లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా ఈ సినిమా రాబోతుందని తాజాగా అధికారికంగా ప్రకటించారు.
అన్నట్టు ఈ సినిమాలో నయనతారతో పాటు కీర్తి సురేష్ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ గతంలో కూడా విజయ్ తో కలిసి నటించింది. అటు వంశీ పైడిపల్లి కూడా మహర్షి సినిమాలో మొదట కీర్
#Thalapathy66… Sharing with you all an exciting update about my next film with The #Thalapathy @actorvijay Sir, Produced by #DilRaju garu & #Shirish garu under my home banner @SVC_official pic.twitter.com/R24UhFGNlW
— Vamshi Paidipally (@directorvamshi) September 26, 2021