Homeఎంటర్టైన్మెంట్Venkatesh New Movie: వెంకటేష్ ఆ ఒక్క క్యారెక్టర్ చేస్తే చూడాలని అందరు అనుకుంటున్నారా...

Venkatesh New Movie: వెంకటేష్ ఆ ఒక్క క్యారెక్టర్ చేస్తే చూడాలని అందరు అనుకుంటున్నారా…

Venkatesh New Movie: విక్టరీ వెంకటేష్ హీరోగా ఫ్యామిలీ లను అలరించే సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒకప్పుడు ఆయన మాస్ సినిమాలను కూడా చేశాడు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక దాంతోపాటుగా ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సైతం హీరోగా నటిస్తూ ఉండటం విశేషం… వెంకటేష్ ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా నటిస్తాడనే పేరైతే సంపాదించుకున్నాడు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ సైతం అతని సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే విక్టరీ వెంకటేష్ ఒక క్యారెక్టర్ ని చేస్తే చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అది ఏంటి అంటే ఆయన ఆర్మీ ఆఫీసర్ గా ఇంతవరకు ఏ సినిమాలో కనిపించలేదు. ఒకవేళ కనిపించిన కూడా అవి అంత ఎఫెక్టివ్ గా లేవని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తే చూడాలని సగటు ప్రేక్షకులందరికి కోరుకుంటున్నారు. ముఖ్యంగా అతని అభిమానులు సైతం ఆ క్యారెక్టర్ లో వెంకటేష్ ని చూడాలని అనుకుంటున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో వెంకటేష్ ఈ పాత్రను పోషిస్తాడా? తన అభిమానుల కోరికను నెరవేరుస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక గత సంవత్సరం చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్ల క్లబ్లో చేరిపోయిన వెంకటేష్ ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడతాననే కాన్ఫిడెంట్ ను వ్యక్తి చేస్తున్నాడు.

ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ పాన్ ఇండియా సినిమా చేస్తే చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version