వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీల వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి ప్రముఖులు మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ హాజరై సందడి చేశారు. స్టార్ హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్, పవన్ కళ్యాణ్ నితిన్ సహా మెగా హీరోలు అందరూ ఈ వేడుకలు పాలుపంచుకున్నారు.
ప్రతిరోజు రాత్రి జరిగిన వివాహ వేడుకలు వరుడు వరుణ్ తేజ్ వధువు లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేసి వివాహాన్ని చేసుకున్నాడు. బంగారు వర్ణపు దుస్తులు ధరించిన వరుణ్ లావణ్య అనంతరం అందరి ఆశీస్సులను తీసుకున్నారు.
వరుణ్ లావణ్య పెళ్లిలో ఫ్యామిలీతో హాజరైన పవన్ కళ్యాణ్ సందడి చేశాడు. ఈ సందర్భంగా అన్నీ తానే పెళ్లిలో కలియ తిరుగుతూ అన్న నాగబాబుకి తోడుగా ఆనందంగా గడిపాడు. వరుణ్ లావణ్య మూడు ముళ్ళు వేసే ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ సందడి కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లికి హాజరైన అందరూ ఈ వేడుకల సందడి చేశారు వరుణ్ లావణ్య ఫోటోలను మీరు చూడొచ్చు.
View this post on Instagram