Kalki 2898 AD: కల్కి సీక్వెల్ : అర్జునుడి గాండీవానికి కర్ణుడికి మధ్య ఎలాంటి యుద్ధం జరగబోతుంది..?

కల్కి యూనివర్స్ లో భాగంగానే ఇక మీదట వచ్చే సినిమాలో కమలహాసన్, ప్రభాస్ ఇద్దరి మధ్య భారీ యుద్దమైతే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక కల్కి సినిమా ఎండింగ్ లో ప్రభాస్ ని కర్ణ గా ప్రజెంట్ చేస్తే కమలహాసన్ క్యారెక్టర్ కి 'గాండీవం' దొరుకుతుంది.

Written By: Gopi, Updated On : June 29, 2024 10:28 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: ఒక సినిమాని ప్రేక్షకుడికి నచ్చే విధంగా తీయాలి అంటే ఆ దర్శకుడు తెర వెనక పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కథ అనుకున్నప్పటి నుంచి దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే దాకా విపరీతంగా కష్టపడతాదాల్సి ఉంటుంది. అందువల్లే ఆ సినిమా అనేది అంత బాగా వస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కల్కి సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళుతుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాని సక్సెస్ చేస్తున్న ప్రభాస్ అభిమానులకి ఇటీవల ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. కల్కి యూనివర్స్ లో భాగంగానే ఇక మీదట వచ్చే సినిమాలో కమలహాసన్, ప్రభాస్ ఇద్దరి మధ్య భారీ యుద్దమైతే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక కల్కి సినిమా ఎండింగ్ లో ప్రభాస్ ని కర్ణ గా ప్రజెంట్ చేస్తే కమలహాసన్ క్యారెక్టర్ కి ‘గాండీవం’ దొరుకుతుంది.

ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా అర్జునుడి గాండీవానికి కర్ణుడికి మధ్య మరోసారి యుద్ధం మొదలవబోతుంది అనే పాయింట్ ను బేస్ చేసుకొని ఈ సినిమా సెకండ్ పార్ట్ ని తీయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సినిమా మీద ఆయన భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే నాగ్ అశ్విన్ మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి భారీ సక్సెస్ ని అందుకుంటాడు అనేది కూడా చాలా కచ్చితంగా తెలుస్తుంది. ఇక కల్కి సిక్వెల్ సినిమాలో కమలహాసన్ చేతిలో ఉన్న గాండీవం తో ఏం చేయబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది…

అలాగే అశ్వద్ధామ అయిన అమితాబచ్చన్ ప్రభాస్ పోషించిన కర్ణ ఇద్దరు కలిసి కమలహాసన్ ని ఎదుర్కొంటారా లేదా అనేది సెకండ్ పార్ట్ లోని మెయిన్ హైలెట్ అంశంగా చేసుకొని ఈ సినిమా సీక్వల్ ఉండబోతుండగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమా తో నాగ్ అశ్విన్ మరో సక్సెస్ ను అందుకుంటాడా లేదా అనేది…