spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Prabhas: కృష్ణంరాజు చనిపోయిన బాధలోనూ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఏం చేశాడో తెలుసా?

Prabhas: కృష్ణంరాజు చనిపోయిన బాధలోనూ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఏం చేశాడో తెలుసా?

Prabhas: సినీ నటులకు అభిమానులే కొండంత అండ. వారి అభిమానం కొలవలేనిది. వారి సహకారం లేనిదే ఏ సినిమా కూడా హిట్ కాదని తెలుసు. అందుకే వారిని ఎంతో ఆప్యాయంగా చూసుకోవడం మామూలే. ఇందుకు ఎవరు అతీతులు కారు. చిరంజీవి నుంచి చివరి వరకు ఎవరైనా అభిమానుల కోరిక తీర్చాల్సిందే. వారి అంచనాలకు అనుగుణంగా సినిమాలు తీయాల్సిందే. లేకపోతే నిరాశకు గురవుతారు. సినిమాల మీద ప్రభావం పడుతుంది. అందుకే వారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది.

Prabhas
Prabhas

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున మరణించగా ఆయన అంత్యక్రియలు సోమవారం జరిగాయి. దీంతో అభిమానుల కోలాహలం మొదలైంది. కృష్ణంరాజుకు ఇష్టమైన కనకమామిడి లో తన సొంత ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలు ముగించారు. దీనికి అభిమానుల సందడి కూడా ఎక్కువగానే కనిపించింది. దీంతో వారి బాధలు అర్థం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వారి కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. భక్తుల ఉద్దేశాలు తెలుసుకున్న ప్రభాస్ చేసిన పనికి అందరు షాక్ అయ్యారు.

ఫామ్ హౌస్ కు చేరుకున్న అభిమానులకు మంచినీళ్లు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం సంచలనం కలిగించింది. కడచూపు చూడటానికి వచ్చిన అభిమానుల అవసరాలు గుర్తించి వారికి భోజన వసతి ఏర్పాటు చేయడంతో అందరు అవాక్కయ్యారు. ఎంతో దూరం నుంచి ప్రేమతో వచ్చిన వారికి ప్రభాస్ చేసిన ఏర్పాట్లు నచ్చాయి. తమ అభిమాన హీరో ఇలా చేయడం అందరిలో ఉత్సాహం నింపింది. ఖాళీ కడుపుతో వచ్చిన వారికి అన్నం పెట్టడంతో వారు తృప్తిగా అంత్యక్రియలు వీక్షించారు.

Prabhas
Prabhas

అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశానికి అప్పటికే అభిమానులు వేల సంఖ్యలో చేరుకున్నారు. ఫామ్ హౌస్ బయట ఉన్న అభిమానుల మధ్య కడసారి కార్యం నిర్వహించారు. పోలీసుల భద్రతల నడుమ పెదనాన్న అంత్యక్రియలు పూర్తి చేశారు. చూసేందుకు వచ్చిన వారికి కూడా ఏ లోటు లేకుండా చర్యలు తీసుకోవడం చర్చనీయాంశం అయింది. అశ్రునయనాల మధ్య ఉన్నా అభిమానులకు అండగా నిలవడం సంచలనంగా మారింది. ప్రభాస్ నిర్ణయానికి అందరు ఫిదా అవుతున్నారు. అభిమానులంటే వారికి ఎంత ఇష్టమో దీన్ని బట్టి తెలుస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper