https://oktelugu.com/

Tollywood Stars Social Media Posts: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు !

Tollywood Stars Social Media Posts: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే… రెబల్ స్టార్ ప్రభాస్‌ సరసన తాను నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమా ప్రచారాన్ని మొదలు పెట్టింది పూజాహెగ్దే. ఆ సినిమాలోని లుక్స్ ను వదులుతుంది. ‘బిహైండ్‌ ది సీన్‌- బీటీఎస్‌’ పేరుతో ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది రష్మి.   View this post on Instagram   A post shared by Rashmi Gautam (@rashmigautam) తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు […]

Written By:
  • Shiva
  • , Updated On : March 3, 2022 / 02:00 PM IST
    Follow us on

    Tollywood Stars Social Media Posts: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే… రెబల్ స్టార్ ప్రభాస్‌ సరసన తాను నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమా ప్రచారాన్ని మొదలు పెట్టింది పూజాహెగ్దే. ఆ సినిమాలోని లుక్స్ ను వదులుతుంది.

    Pooja Hegde

    ‘బిహైండ్‌ ది సీన్‌- బీటీఎస్‌’ పేరుతో ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది రష్మి.

    తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అదిరిపోయే పోస్ట్ పెట్టింది.

    “జస్ట్‌ స్మైల్‌ అంటూ తన ఫొటోని షేర్‌ చేస్తూ దివి ఒక చక్కని ఫోజు ఇచ్చింది.

    హృదయ లోగిళ్ళలోని పరువాలను పరిచయం చేస్తున్న రెజీనా.

    అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం

    Tags