Shriya Saran: శ్రియా శరన్ స్టార్ హీరోయిన్ గా బాగానే వెలిగిపోయింది. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే, శ్రియా శరన్ తాజాగా తన గురించి ఒక షాకింగ్ విషయం చెప్పింది. తానూ రొమాంటిక్ కాదు అని, ఆమె నిత్యం ఫీల్ అవుతూ ఉంటుందని శ్రియా శరన్ తెలియజేసింది. నిజానికి శ్రియా శరన్ పెద్ద అందగత్తె కాదు అనే కామెంట్స్ గతంలోనే వినిపించాయి. అందుకే, శ్రియా శరన్ ఇలా మాట్లాడి ఉండొచ్చు. నిజానికి శ్రియా శరన్ మేకప్ తీసేసిన అందహీనంగా ఉండదు. మంచి కమర్షియల్ హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ శ్రియా శరన్ కి ఉన్నాయి.

అందుకే, శ్రియా శరన్ తెలుగులో కొన్నాళ్ళు ఒక ఊపు ఊపేసింది. అయితే, తానూ పెద్దగా అందంగా ఉండను అని ఆమె ఇప్పటికీ ఫీల్ అవుతుందట. పైగా తానూ ఇన్ని సినిమాలు చేశాను అంటే.. ఆ గొప్పతనం తనది కాదు అని, ఆ గొప్పతనం తెలుగు ప్రేక్షకులదే అని శ్రియా శరన్ సెలవిచ్చింది. ఇక గతంలో కంటే తాను ప్రస్తుతం చాలా అందంగా ఉన్నాను అని కూడా శ్రియా శరన్ కామెంట్స్ చేసింది.
Also Read: Bindu Madhavi: స్టార్ హీరో కొడుకుతో బిందు మాధవి రొమాన్స్.. ఇక కెరీర్ సెట్ అయినట్టే
కాగా తన అందాన్ని పెంచుకోవడానికి అనేక కృత్రిమ మెరుగులు దిద్దుకున్నాను అని కూడా శ్రియా శరన్ ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. శ్రియా శరన్ కూడా పేస్ కే సంబంధించిన సర్జరీ చేయించుకుంది. ఏది అయితే ఏమి.. హీరోయిన్ గా శ్రియా శరన్ పదిహేను ఏళ్లు పైగా సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ ను కొనసాగించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అన్నట్టు పెళ్లి తర్వాత కూడా శ్రియా శరన్ తిరిగి సినిమాల్లో నటిస్తోంది.

ఇక శ్రియకి ఇంకా ఒక కోరిక మిగిలిపోయిందని తెగ ఇదైపోతూ ఆమె తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధ పడుతుందట. ఇంతకీ ఆ కోరిక ఏమిటనేగా.. బాలీవుడ్ లో హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ తో మసాలాకే సెగ పుట్టేలా ఒక బోల్డ్ సాంగ్ చేయాలని శ్రియా సరన్ ఎప్పటి నుంచో ఆశ పడుతుంది. అయితే, ఆమెకు మాత్రం ఇప్పటివరకు సరైన అవకాశం రాలేదట.
అందుకే, అలాంటి అవకాశం కోసం శ్రియా ఎదురు చూస్తోంది. అయితే, శ్రియాకి ఛాన్స్ ఇచ్చే హీరో మాత్రం దొరకడం లేదు. గతంలో అజయ్ దేవగణ్ తో, అలాగే అక్షయ్ కుమార్ తో కూడా శ్రియా చాలా క్లోజ్ గా మూవ్ అయింది. అజయ్ దేవగన్ ఆమెకు ఛాన్స్ కూడా ఇచ్చాడు. అయినా ఆ సినిమా ఆమెకు ఏ రకంగానూ ప్లస్ కాలేదు. అందుకే, శ్రియకి ఆ కోరిక మిగిలిపోయిందట.
Also Read:Huma Qureshi: అప్పటి ముచ్చట్లు : ఆ నిర్మాత బట్టలు తీయమన్నాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్