https://oktelugu.com/

Tollywood Heroines:ఈ హీరోయిన్ల రియల్ ఫేస్ లుచూస్తే కిందపడిపోతారు..!

Tollywood Heroines:సినిమాల్లో హీరోయిన్లుగా రాణించాలంటే అందంగా ఉండాలి. ప్రేక్షకులను మైమరిపింపజేయాలి. అందంతో పాటు చక్కటి ఆహాభావాలు కూడా ఉండాలి. ఇవన్నీ ఒక అమ్మాయిలో ఉండకపోవచ్చు. కానీ తనలో ఉన్న లోపాన్ని ప్రతీ అమ్మాయి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక అందం విషయంలో ఆడాళ్లు ఏమాత్రం తగ్గేదేలే అంటారు. మరీ ముఖ్యంగా సినిమాల్లోకి వెళ్దామనుకునేవారే ఎప్పుడూ మేకప్ పై ఫోకస్ చేస్తూ ఉంటారు. సినిమాల్లో అందంగా ఉన్న హీరోయిన్లను చూసి.. కొందరు యువతులు వాళ్లలా ఉంటే బాగుండు.. అని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2021 / 04:51 PM IST
    Follow us on

    Tollywood Heroines:సినిమాల్లో హీరోయిన్లుగా రాణించాలంటే అందంగా ఉండాలి. ప్రేక్షకులను మైమరిపింపజేయాలి. అందంతో పాటు చక్కటి ఆహాభావాలు కూడా ఉండాలి. ఇవన్నీ ఒక అమ్మాయిలో ఉండకపోవచ్చు. కానీ తనలో ఉన్న లోపాన్ని ప్రతీ అమ్మాయి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక అందం విషయంలో ఆడాళ్లు ఏమాత్రం తగ్గేదేలే అంటారు. మరీ ముఖ్యంగా సినిమాల్లోకి వెళ్దామనుకునేవారే ఎప్పుడూ మేకప్ పై ఫోకస్ చేస్తూ ఉంటారు. సినిమాల్లో అందంగా ఉన్న హీరోయిన్లను చూసి.. కొందరు యువతులు వాళ్లలా ఉంటే బాగుండు.. అని అనుకుంటారు. కానీ వారు కూడా సాధారణ అమ్మాయిలే అన్న విషయం తెలుసుకోవాలి. సినిమాల్లో నటించడానికి వాళ్లు సాధారణ ఫేస్ నుంచి బ్యూటీగా మారారు.

    Also Read: సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ పెత్తనమేమిటి?

    Tollywood Heroines

    ప్రతీ హీరోయిన్ అందంగా మార్చుకునే క్రమంలో తన ఫేస్ పూర్తిగా మారిపోతుంటుంది. ఎంతలా అంటే తన ఫేస్ తనే గుర్తుపట్టలేనంతగా..సైజ్ జీరో అంటూ కొంతమంది హీరోయిన్లు ఉదయం 4 గంటలకే లేచి వర్కౌట్లు చూస్తుంటారు. ఎన్నో బరువులు ఎత్తుతూ ఎక్కడా లేని కష్టాలను కొని తెచ్చుకుంటారు. ఈ క్రమంలో అది బెడిసి కొట్టవచ్చు. ఒక్కోసారి కాస్త అందంగా ఉన్న అమ్మాయి మరింత అందంగా తయారయేందుకు ప్రయోగాలు చేసే క్రమంలో ఉన్న బ్యూటీనెస్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఈ సమయంలో కొన్ని పద్ధతులు పాటించాలి. అలా పద్ధతులు పాటిస్తూ అందమైన ఫేస్ ను అలవర్చుకొని కొందరు భామలు సినిమాల్లో నటిస్తున్నారు.

    ఇప్పుడు సినిమాల్లో చూస్తున్న కొందరు హీరోయన్లు ఒకప్పుడు ఎలా ఉండేవారు చూస్తే ఆశ్చర్యపోతారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల వారి రియల్ ఫేస్ లు బయటపడ్డాయి. ఈ క్రమంలో 20 మంది హీరోయిన్ల ఫొటోలు రియల్-రీల్ అంటే రెండు ఫొటోలను జోడించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారిపోతున్నాయి. మరి అలాంటి హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దామా..

    రష్మిక మందాన

    కాజల్ అగర్వల్

    ప్రియాంక జువాల్కర్

    నయనతార

    కీర్తిసురేశ్

    అనుష్క

    పూజా హెగ్డే

    తమన్నా

    సమంత అక్కినేని

    రకుల్ ప్రీత్ సింగ్

    రాశిఖన్నా

    అనుపమ పరమేశ్వరన్

    నివేదా థామస్

    సాయి పల్లవి

    నిత్య మీనన్

    మెహ్రీన్

    నిహారిక

    అంజలి

    నభానటేశ్

    ఈశారెబ్బా

    Also Read: ఎన్టీఆర్ ఆశ నెరవేరుతుందా ? లేదా ?