Homeఎంటర్టైన్మెంట్Tollywood Crazy Updates: టాలీవుడ్: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

Tollywood Crazy Updates: టాలీవుడ్: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

Tollywood Crazy Updates: టాలీవుడ్ లో టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెకర్ హరీశ్ శంకర్ కాంబోలో మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా బన్నీతో కలిసి దిగిన ఓ ఫొటోను హరీశ్ షేర్ చేస్తూ ‘నీతో కలిసి సమయం గడపడం గొప్పగా ఉంటుంది. తగ్గేదే లే.. ఎందుకు తగ్గాలి ?’ అని ట్వీట్ చేశాడు. దీంతో వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. గతంలో వీరిద్దరు కలిసి ‘దువ్వాడ జగన్నాథం’ మూవీ చేశారు. కాకపోతే అది ప్లాప్ అయింది.

harishshankar, allu arjun
harishshankar, allu arjun

మరో క్రేజీ అప్ డేట్ కి వస్తే.. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 3. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి తొలి లిరికల్ పాటను ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘విశ్వదాభిరామ.. ఎఫ్ 3 సాంగ్స్ హంగామా, షురూ రా మామా’ అనే క్యాప్షన్ పెట్టి.. తొలి పాట విడుదలపై యూనిట్ స్పష్టత ఇచ్చింది.

Also Read: ఆ హీరోయిన్ కోటి ఇస్తేనే ‘ఊ’ అంటుందట !

 

f3
f3

అలాగే లాస్ట్ అప్ డేట్ కి వస్తే.. సెన్సేషనల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’కు మొదట తాను కొరియోగ్రఫీ చేయనని చెప్పానని ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ గణేశ్‌ ఆచార్య చెప్పారు. సినిమా విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో ఈ పాటకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన పలు విషయాలను గణేశ్‌ వెల్లడించారు.

Ganesh Acharya
Ganesh Acharya

ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. అయినా ‘ఊ అంటావా..’ పాటకు కొరియోగ్రఫీ చేయనని ఎందుకు చెప్పాడో మరి. పాటలో బూతు చేసి భయపడి ఉంటాడు.

Also Read: మెగాస్టార్ కుమార్తె ‘శ్రీజ’ తన భర్త పై సంచలన పోస్ట్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version