Tollywood: టుడే మూవీ టాపిక్స్ – పంచ్ లైన్స్

Tollywood: ఈ శుక్రవారం థియేటర్ల లోకి మూడు చిత్రాలు రాబోతున్నాయి – కానీ, చూసేవాడే లేడు. మంచు విష్ణు సినిమాకు కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా –  చేతులు కాళ్ళు ఊపడానికి కూడా ప్రభుదేవా అవసరమా ? 1000 కోట్ల క్లబ్ లో “కేజీయఫ్ చాప్టర్ 2” –  ఇది ఆచార్యకి అవమానం. ఎన్టీఆర్ నెక్స్ట్ స్క్రిప్ట్ పై కొరటాల బిజీ – మరి ఇప్పటికైనా బిజీ కాకపోతే.. ఎన్టీఆర్ సినిమా తర్వాత ఇక ఖాళీ కావాల్సి వస్తోంది. […]

Written By: Shiva, Updated On : May 4, 2022 6:32 pm
Follow us on

Tollywood: ఈ శుక్రవారం థియేటర్ల లోకి మూడు చిత్రాలు రాబోతున్నాయి కానీ, చూసేవాడే లేడు.

మంచు విష్ణు సినిమాకు కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా –  చేతులు కాళ్ళు ఊపడానికి కూడా ప్రభుదేవా అవసరమా ?

Vishnu Manchu

1000 కోట్ల క్లబ్ లో “కేజీయఫ్ చాప్టర్ 2” –  ఇది ఆచార్యకి అవమానం.

ఎన్టీఆర్ నెక్స్ట్ స్క్రిప్ట్ పై కొరటాల బిజీ మరి ఇప్పటికైనా బిజీ కాకపోతే.. ఎన్టీఆర్ సినిమా తర్వాత ఇక ఖాళీ కావాల్సి వస్తోంది.

నాగ శౌర్య పాట ‘ఏముంది రా’ బాగుంది, కానీ హిటే డౌట్.

Also Read: Benefits For N.T.R: ఆచార్య ప్లాప్ ఎన్టీఆర్ కు కలిసొచ్చేలా ఉంది !

‘కాఫీ విత్ క‌ర‌ణ్’ షో పై క‌ర‌ణ్ సంచ‌ల‌న నిర్ణ‌యంపేరులోని సంచ‌ల‌నం.. షోలో ఉండదు లేండి.

ఓటీటీల‌కు అమ్మ‌మ్మ‌లాంటి మ‌రో కొత్త ఓటీటీఈ వార్త కూడా అమ్మ‌మ్మ‌ కాలం నాటిదే.

ట్రాన్స్ ఉమెన్ పైనా ఫ్యాష‌న్ డిజైన‌ర్ లైంగిక దాడిమరి ఎందుకు ఆలస్యం.. పోలీసులూ అతని పై దాడి చేసేయండి.

బండ్ల‌న్న హీరోగా కొత్త జ‌ర్నీ ఫ‌లిస్తుందా ? కమెడియన్ గానే బండ్ల‌న్నకి జ‌ర్నీలేదు, ఇక హీరోగా ఏముంటుంది కామెడీ కాకపోతే.

మిల్కీ బ్యూటీ తమన్నా సిల్వర్ తమన్నాల మారిపోయిందివయసు అయిపోయింది కాబట్టి.. ఇక ఏదొక రకంగా మారాలి కదా.

Tamannaah

12 ఏళ్ల వయసులో పూజా గుండె ముక్కలయ్యిందటమరీ ఇంకా ఎలా బతికి ఉంది ? ఐతే, దీని పై సైంటిస్ట్ లు పరిశోధన చేయాలి.

‘సర్కారు వారి పాట’ విషయంలో అసంతృప్తిగా మ‌హేష్ మ‌హేష్ సంతృప్తిగా ఉన్నా యాంటీ ఫ్యాన్స్ ఉండనీవ్వరు లేండి.

Also Read:RRR OTT Release Date: మే 20 నుంచి ఓటీటీలోకి ఆర్ఆర్ఆర్.. కానీ ఒక షరతు !

Tags