Puri Jagannadh Tillana story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh)…ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా చాలామందిని స్టార్ హీరోలుగా మార్చడంలో ఆయన కీలక పాత్ర వహించాడు. ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరు వరుస సినిమాలను చేయడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేటు బాడీ లాంగ్వేజ్ ని అందించిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న కూడా పూరి జగన్నాథ్ మాత్రం తను నమ్ముకున్న స్టైల్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మాత్రం విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తో కలిసి ఒక డిఫరెంట్ సబ్జెక్టుని చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. మరి తొందరలోనే ఈ సినిమాను కంప్లీట్ చేసి వీలైనంత తొందరగా ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ వచ్చినా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
Also Read: రజినీకాంత్ తో సినిమా చేయాలని ట్రై చేసిన తెలుగు స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?