Homeఎంటర్టైన్మెంట్Childhood Photo: ఈ క్యూట్ పాప ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోయిన్... హిందీ హీరోను పెళ్లి...

Childhood Photo: ఈ క్యూట్ పాప ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోయిన్… హిందీ హీరోను పెళ్లి చేసుకొని సినిమాలు మానుకుంది.. ఎవరో చెప్పుకోండి..

Childhood Photo: సినిమాల్లో ఉన్నంతకాలం కొందరు హీరోయిన్లు వరుసగా ఆఫర్లు తెచ్చుకుంటారు. అదృష్టమో.. వారి అందమో తెలియదు గానీ.. కొన్ని సంవత్సరాలపాటు వారిదే హవా నడుస్తుంది. అయితే ఆ తరువాత అవకాశాలు తగ్గుతాయి. ఆ వెంటనే పెళ్లవుతుంది. చివరికి సినిమాల నుంచి తప్పుకుంటారు. అలా ఓ హీరోయిన్ కొన్ని సంవత్సరాలపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందడి చేసింది. ఇప్పుడు మాజీ సీఎం కొడుకును వివాహం చేసుకొని హాయిగా జీవితాన్ని గడుపుతోంది. అయితే ఆమెకుసంబంధించిన ఓ చిన్నప్పటి ఫొటో ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉందా.

‘అంతేగా..’ ‘ఇంకేం కావాలి?’ కుదిరితే కప్పు కాఫీ’.. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిన విషయమే. ఇప్పటికైనా ఆ భామ ఎవరో గుర్తుకువచ్చిందా.. ఆమెనే జెనిలియా. ఈమె 1987లో ముంబైలో జన్మించింది. చదువు పూర్తయిన తరువాత అమితాబ్ బచ్చన్ తో కలిసి చేసిన పార్కర్ అడ్వర్టయిజ్మెంట్ లో మొదటిసారి మీడియాలో కనిపించింది. ఆ తరువాత 2003లో తుఝే మేరీ కసమ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇది నువ్వేకావాలి చిత్రానికి రీమేక్. ఇందులో తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి మొదటిసారిగా నటించారు.

ఆ తరువాత సౌత్ డైరెక్టర్ శంకర్ తీసిన ‘బాయ్స్’ సినిమాలో జెనిలియా హీరోయిన్ గా నటించింది. ఇందులో జెనిలియాతో మరో ముగ్గురు ఉన్నా.., ఈమెకే ప్రాధాన్యత ఉంటుంది. అ మూవీ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ సాధించడంతో జెనిలియాకు తెలుగు నుంచి ఆఫర్లు వచ్చాయి. అలా మొదటిసారిగా సత్యం సినిమాలో కనిపించింది ఈ మూవీ కూడా సక్సెస్ సాధించింది. ఆ తరువాత సాంబ, సుభాస్ చంద్రబోస్, యావరేజ్ గా నటిచినా ‘బొమ్మరిల్లు’ తో జెనిలియా స్టార్ హీరోయిన్ అయ్యారు.

తెలుగు సినిమా ఆఫర్లు తగ్గిన తరువాత అప్పటికే హిందీ హీరో రితేష్ దేశ్ ముఖ్ తో ప్రేమలో ఉంది. దీంతో వీరిద్దరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. జెనిలియా పెళ్లయిన తరువాత సినిమాల్లో నటంచడం మానేశారు. అయితే ఇటీవల భర్తతో కలిసి ఓ ప్రకటనలో కనిపిస్తోంది. కరోనా సమంలో ఆమె వైరస్ బాధిన పడడంతో ఇతరులకు విలువైన సూచనలు, సలహాలు చేశారు. ప్రస్తుతం ఆమె చిన్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version