Homeఎంటర్టైన్మెంట్Celebrity Couples Who Broke Off Their Marriage: నిశ్చితార్థం చేసుకుని.. పెండ్లి క్యాన్సిల్ చేసుకున్న...

Celebrity Couples Who Broke Off Their Marriage: నిశ్చితార్థం చేసుకుని.. పెండ్లి క్యాన్సిల్ చేసుకున్న సెల‌బ్రిటీలు వీరే.. కార‌ణాలు తెలిస్తే..!

Celebrity Couples Who Broke Off Their Marriage: సినీ సెలబ్రిటీలు ఒకప్పుడు పెళ్లి చేసుకుందాం అంటే జీవితాంతం కలిసి ఉండే వారు ఎక్కువగా. కానీ ఇప్పటి జనరేషన్లో మాత్రం చాలా స్పీడ్గా లవ్లో పడుతూ ఎంగేజ్మెంట్ వరకు వెళ్తున్నారు. తీరా పెళ్లి అనేసరికి మాత్రం క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇలా ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత విడిపోయిన కొన్ని సినీ సెలబ్రిటీల జంటల గురించి తెలుసుకుందాం.

ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రష్మిక కు కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో గతంలో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ మీరు పెళ్లి క్యాన్సిల్ అయింది అందుకు కారణం విజయ్ దేవరకొండ అని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కు హీరో ఉదయ్ కిరణ్ కు పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ వీరిద్దరు వీడిపోయి వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఎందుకు కారణం ఏంటో బయటకు రాలేదు.

Celebrity Couples Who Broke Off Their Marriage
Rashmika Mandanna

అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ కు శ్రియా భూపాల్ కు నిశ్చితార్థం అయ్యింది. కానీ నీ వీరి పెళ్లి ఆగిపోయింది. ఎందుకు కారణమేంటో ఎవరు బయట పెట్టలేదు. అఖిల్ ఇప్పుడు తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. స్టార్ హీరోయిన్ త్రిష వ్యాపారవేత్త వరుణ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. ఇద్దరు కలిసి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. పెళ్లి డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. కానీ అనూహ్యంగా వీరి పెళ్ళి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.

Also Read:  వైసీపీ నుంచి రాజ్యసభకు అదానీ సతీమణి

Celebrity Couples Who Broke Off Their Marriage
Akhil Akkineni- Shriya Bhupal

 

ఇండియన్ మైకేల్ జాక్సన్ అయిన ప్రభుదేవా కూడా హీరోయిన్ నయనతార తో ప్రేమలో మునిగి తేలాడు. అప్పటికే అతనికి పెళ్లి ఇద్దరు పిల్లలు ఉన్న కూడా నయనతార అతనితో పెళ్లి కి రెడీ అయిపోయింది. మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడినా.. ఎందుకో వీరి పెళ్లి కూడా ఆగిపోయింది. ఇలా టాప్ సెలబ్రిటీలు అందరూ ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళినా కూడా పెళ్లిదాకా చేరుకోలేకపోయారు. ఇక కొందరైతే పెళ్లి అయినా కూడా చాలా త్వరగానే విడిపోయి వేరుగా ఉంటున్నారు. ఇలా మన సెలబ్రిటీలు అందరూ కూడా ఒకరితోనే జీవితాంతం కలిసుండే లేకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.

prabhu deva nayanthara
prabhu deva nayanthara

Also Read:  అఖిల్, స్రవంతిలు ముమైత్ ఖాన్ గురించి ఏం మాట్లాడారో తెలుసా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular