Heroine : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నా విషయం మనకు తెలిసిందే. కొంతమంది హీరోలు వారసత్వంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను సాధిస్తూ స్టార్ హీరోల రేంజ్ కి వెళ్తుంటే మరి కొంతమంది మాత్రం సోలోగా ఇండస్ట్రీకి వచ్చిన కూడా ఒక్కో సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య స్నేహపూరితమైన సంబంధాలు ఉండడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక సినిమాలో కలిసి నటిస్తారు కాబట్టి వాళ్ల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంటే సినిమాలో నటించేటప్పుడు వీళ్ళ మధ్య కెమిస్ట్రీ అనేది బాగా వర్క్ అవుట్ అవుతుంది. తద్వారా సినిమాని చూస్తున్న ప్రేక్షకుడికి ఆ కాంబినేషన్ అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. దాని వల్లే హీరో హీరోయిన్ల మధ్య కొంతవరకు ఫ్రెండ్లీ వాతావరణం ఉండేలా దర్శకుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దీనివల్ల కొంతమంది హీరో హీరోయిన్లు ఆ ఫ్రెండ్లీ వాతావరణన్ని కాస్త పర్సనల్ గా తీసుకొని డేటింగ్ చేయడం, వీలైతే లవ్ చేసి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పెళ్లిళ్లు కూడా చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి క్రమంలోనే తెలుగు స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఒక నటుడు తనకు పెళ్లి అయినప్పటికి తన తోటి నటితో డేటింగ్ చేశాడనే విషయం అప్పట్లో పెను సంచలనాన్ని రేకెత్తించింది.
ఇక ఈ విషయం ఆ నటుడి భార్యకి తెలిసి ఇటు తన భర్తకి, అటు ఆ హీరోయిన్ కి భారీ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా రాకుండా చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. అయితే హీరోకి పెళ్లి అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది.
కానీ పెళ్ళిళ్ళు కానీ హీరోలు చాలామంది హీరోయిన్లతో డేటింగ్ లు చేస్తూ ఉంటారంటూ కొంత మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే సక్సెస్ అనేది చాలా కీలకం. అలాగే అవకాశాలను కూడా అందుకోవడానికి స్టార్ హీరోలను వలేసి మరి పట్టుకుంటారని కొంతమంది చెబుతూ ఉంటారు. ఇక్కడ ఆఫర్ రావడం ఒకెత్తయితే వచ్చిన ఆఫర్ ను నిలబెట్టుకుంటూ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగడం అనేది మరొక ఎత్తుగా మారుతుంది.
రంగుల ప్రపంచం గా కనిపిస్తున్న సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధించడం హీరోలకి ఈజీ అయినప్పటికీ హీరోయిన్లకు మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది… ఇక ఏది ఏమైనా హీరోయిన్లు సైతం రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకుంటే వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోయిన్స్ గా ప్రూవ్ చేసుకున్నట్లయితే వాళ్లకి సైతం భారీ రెమ్యూనరేషన్లను ఇస్తూ సినిమాలను చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉంటారు…
Also Read : చీర కట్టులో ఆ దర్శకుడికి మైండ్ బ్లాక్ చేసిన అమ్మాయి, కట్ చేస్తే హీరోయిన్ ఆఫర్! ఇంతకీ ఈ హాట్ బాంబ్ ఎవరు?