Pawan Kalyan And NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ దక్కనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రస్తుతం ఆయన ఒకవైపు రాజకీయ రంగంలో రాణిస్తూనే మరోవైపు సినిమాలను చేస్తున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి పవన్ కళ్యాణ్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఈ సంవత్సరం ఇప్పటికే ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఆ తర్వాత చేయబోతున్న సినిమాల విషయంలో చాలావరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో సైతం ఆయన చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ ఇయర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే లోకేష్ కనకరాజ్ ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ లోకేష్ చెప్పిన కథకి పవన్ కళ్యాణ్ పెద్దగా ఇంప్రెస్ అవ్వకపోవడంతో అతన్ని పక్కన పెట్టారు.
ఇక ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నెల్సన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
తను అనుకున్నట్టుగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ గ్యాప్ లో జూనియర్ ఎన్టీఆర్ కి కూడా కథనైతే వినిపించాడట. తను జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడా? లేదంటే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది…