Nithin Career: ఇండియా లో ఎంతమంది ఉన్నప్పటికి కొందరికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు మన వాళ్ళను తక్కువ చేసిన బాలీవుడ్ మాఫియా మన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టి మనవాళ్ళు టాప్ పొజిషన్ కి వెళ్ళిపోయారు… ప్రస్తుతం ఇండియాలో మనవాళ్లను పెంచిన హీరోలు మరొకరు లేరనేది వాస్తవం… ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మన స్టార్ హీరోలు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇక్కడ యంగ్ హీరోలకు మాత్రమే మంచి ఐడెంటిటి లభిస్తోంది… నితిన్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో వరుసగా డీలా పడిపోతున్నాడు…
ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు డిజాస్టర్లను మూట గట్టుకుంటున్నాయి. కాబట్టి ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇప్పటికే ఆయన డీలా పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే అతను ఎంచుకుంటున్న కథలు అంత పెర్ఫెక్ట్ గా ఉండటం లేదు. ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చేస్తూ ఆయన తనను తాను ప్రూవ్ చేసుకోవడంలో వెనుకబడిపోయాడు…
ఇక ఇప్పటివరకు నితిన్ ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతున్నా కూడా భారీ సక్సెస్ ని సాధించడంలో చాలా వరకు వెనుకబడిపోయాడు…దానికి గల కారణం ఏంటి అంటే ఆయన చేసిన సినిమాలు భారీ విజయాన్ని సాధించలేకపోయాయి. ఇక తన తోటి హీరోలతో పోటీ పడలేక ఆయన చేతులెత్తేస్తున్నాడనే చెప్పాలి. ఇప్పుడున్న యంగ్ హీరోలతో కూడా పోటీ పడలేక ప్రస్తుతం అయిన డీలా పడిపోయాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతనికి గొప్ప ప్రయోజనాన్ని తీసుకురాలేకపోయాయి.
వరుసగా ఆరు ఫెయిల్యూర్ తో కెరియర్ ను డైలామాలో పడేసుకున్నాడు. ఒకానొక సందర్భంలో నితిన్ టాప్ రేంజ్ లోకి వెళ్తాడు అని అందరూ అన్నారు. ఆయన మాత్రం మీడియం రేంజ్ హీరో గానే కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికైనా తన పంథాను మార్చుకొని మంచి సినిమాలు చేస్తే సూపర్ సక్సెస్ లను సాధిస్తాడు లేకపోతే మాత్రం చాలా వరకు కెరీర్ ని కోల్పోయిన వాడవుతాడు…