Homeఎంటర్టైన్మెంట్Nuvve Nuvve Re- Release: భారీ స్థాయిలో రీ రిలీజ్ కి సిద్దమైన 'నువ్వే నువ్వే'...

Nuvve Nuvve Re- Release: భారీ స్థాయిలో రీ రిలీజ్ కి సిద్దమైన ‘నువ్వే నువ్వే’ చిత్రం..అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

Nuvve Nuvve Re- Release: టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ 2 డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గా కెరీర్ ప్రారంభం లో రైటర్ గా కొనసాగిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ గారితో కలిసి ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు పని చేసాడు..కెరీర్ లో మొట్టమొదటిసారి ఆయన దర్శకుడిగా మారి తీసిన చిత్రం నువ్వే నువ్వే..తరుణ్ మరియు శ్రియ శరన్ హీరోహీరోయిన్లు గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది..డైరెక్టర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని నిలబెట్టింది.

Nuvve Nuvve Re- Release
Nuvve Nuvve movie

ఈ సినిమా విజయం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు..ఇప్పటి వరుకు తీసిన సినిమాలలో కేవలం రెండు ఫ్లాప్స్ మినహా మిగిలినవన్నీ సూపర్ హిట్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి..ఈ చిత్రం విడుదలై దాదాపుగా 20 ఏళ్ళు పూర్తి అయ్యింది..అంటే త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారి రెండు దశాబ్దాలు అయ్యింది అన్నమాట.

ఇది ఇలా ఉండగా నవంబర్ 7 వ తేదీన త్రివిక్రమ్ గారి పుట్టిన రోజు అవ్వడం తో నువ్వే నువ్వే సినిమాని ప్రపంచవ్యాప్తంగా మరోసారి రీ రిలీజ్ చేస్తున్నాడు ఆ చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్..నవంబర్ నాల్గవ తేదీ నుండి ఈ సినిమా షోస్ ప్రారంభం కానున్నాయి..ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పలు చోట్ల ప్రారంభించగా..పర్వాలేదు అనే స్థాయి లో టికెట్స్ అమ్ముడుపోయాయి..కొద్దీ రోజుల క్రితమే హైదరాబాద్ లో ఉన్న AMB సినిమాస్ లో ఈ చిత్రం 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం గా మూవీ టీం మొత్తం ఒక ప్రత్యేకమైన షో ని ఏర్పాటు చేసుకున్నారు.

Nuvve Nuvve Re- Release
Nuvve Nuvve movie

ఈ షో కి హీరో తరుణ్ , హీరోయిన్ శ్రీయా తో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు ప్రకాష్ రాజ్ వంటివారు కూడా హాజరయ్యారు..దీనికి సంబంధించిన వీడియోస్ ఇప్పటికి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది..మరి ఈ రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలిమరి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version