Social Updates: విష్ణుప్రియ ‘టుటుటు’ స్టెప్పులు.. రుహాని శర్మ హీట్ ఫోటోలు.. అనుష్క క్యూట్ ఎక్స్ ప్రెషన్స్..
లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ‘టుటుటు’ అనే హుషారైన పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. దీనికి సంబంధిత వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.

అందాల తార దక్ష నగర్కర్ పంచెను పోలిన స్టైలిష్ దుస్తుల్లో కనిపించి అల్లరి చేసింది.
మాళవిక మోహనన్ ఇటలీలోని కొన్ని ప్రాంతాల్ని సందర్శించిస్తూ రిలాక్స్ అయింది. అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్ట్ చేసింది.
సీనియర్ భామ అదితిరావు హైదరీ తన తాజా ఫోటోలు పోస్ట్ చేసింది. మొత్తానికి మేకప్ లేకుండా సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో ఈ సీనియర్ బ్యూటీ అదరగొట్టింది.
హాట్ బ్యూటీ రుహాని శర్మ ఓ బీచ్ వద్ద రిలాక్స్ అయింది. సముద్రం ఒడ్డున విహరిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్ట్ చేసింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం
Recommended Videos:


