Star Heroine: ఆ హీరోకి ఎఫైర్లు కొత్తేమి కాదు. చాలా కాలం ఓ హీరోయిన్ తో సహజీవనం చేశాడు. ఆ హీరోయిన్, ఆ హీరో గారి సాయంతో ఆఫర్లు కూడా అందుకుంది. ఈ క్రమంలోనే ఆ హీరోతో ఆ హీరోయిన్ చాలా దూరం వెళ్లిందని ఆమె పై అనేక కథనాలు వచ్చాయి. దానికి తోడు ఓ నైట్ పబ్ దగ్గర వీరిద్దరి కలిసి ఉన్న ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే సదరు హీరోయిన్ మాత్రం ఇలాంటి పుకార్లను పెద్దగా లెక్క చేయలేదు. తనకు అవకాశాలే ముఖ్యం అనుకుంది. కానీ, ఈ మధ్య ఆ హీరో ఫామ్ కోల్పోయాడు.
ఇక ఈ హీరోతోనే ఉంటే.. కెరీర్ కి ఎలాంటి ఉపయోగం లేదని ఆ హీరోయిన్ కి అర్ధం అయిపోయింది. అందుకే, ఆ హీరోకు దూరం జరిగింది. ప్రస్తుతానికి ఐతే ఆ హీరోయిన్ ఒంటరి. మొత్తానికి హీరోకి హ్యాండ్ ఇచ్చింది. మళ్ళీ సినిమాల పై ఫోకస్ పెట్టింది. కాకపోతే ఈ హీరోయిన్ కి అవకాశాలు రాలేదు. ఏ దర్శకుడు ఈ బ్యూటీని పట్టించుకోలేదు. ఛాన్స్ లు ఇవ్వలేదు.
Also Read: Pawan Kalyan Away from PM Modi : పవన్ కళ్యాణ్ భీమవరానికి వెళ్లకపోవడమే సరైన వ్యూహం
ఛాన్స్ లు రావాలి అంటే.. తనకు మరో పెద్ద హ్యాండ్ సపోర్ట్ కావాలనుకుంది. అందుకే తాజాగా మరో స్టార్ డైరెక్టర్ తో సన్నిహితంగా ఉంటుందని ఆమె లవ్ లైఫ్ గురించి మళ్ళీ పుకార్లు షికార్లు మొదలైపోయాయి. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ డైరెక్టర్ కామెడీకి కేరాఫ్ అడ్రస్. ఈ హీరోయిన్ కూడా మంచి నటినే. కానీ ఛాన్స్ లు లేవు.
ఈ మధ్య మెగాస్టార్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేసింది. యంగ్ బ్యూటీలా కనిపించే ఈ ముదురు భామ ఎన్నాళ్ళు అని అవకాశాలు కోసం ఒంటరిగా ఫైట్ చేస్తోంది. ఇదే విషయాన్ని తన సన్నిహితులతో కూడా చెబుతూ.. తానూ కొన్ని విషయాల్లో చాలా ప్రాక్టికల్ గా ఉంటాను అని, వాటిని పెద్ద తప్పులుగా భావించ వద్దు అని ఈ హీరోయిన్ చెప్పుకుంటూ పోతుందట.
మొత్తనికి ఇలా చాలా ఓపెన్ గా ముందుకు వెళ్తుంది సదరు హీరోయిన్. ఇక ఆ డైరెక్టర్ కి ఇప్పటికే ఒక హీరోయిన్ తో ఎఫర్ ఉందని చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మళ్ళీ ఇప్పుడు మరో హీరోయిన్ తో సదరు డైరెక్టర్ ప్రేమ పుకారు షాకింగ్ విషయమే.
Also Read: Pawan Kalyan Cartoon Fight: ఏపీ సీఎం జగన్ పై ‘నయా’ వార్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్