https://oktelugu.com/

Sirivennela Seetharama Sastri: దివికేగిన దిగ్గజం సిరివెన్నెలకు తుదినివాళులు అర్పిస్తున్న సినీ ప్రముఖులు…

Sirivennela Seetharama Sastri: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్రి మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. సిరివెన్నెల మరణాన్ని తెలుగు చిత్రపరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో ఇబ్బంది పడుతున్న సిరివెన్నెల ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‏ మరింత తీవ్రమవడంతో ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సోషల్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 30, 2021 / 06:00 PM IST
    Follow us on

    Sirivennela Seetharama Sastri: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్రి మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. సిరివెన్నెల మరణాన్ని తెలుగు చిత్రపరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో ఇబ్బంది పడుతున్న సిరివెన్నెల ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‏ మరింత తీవ్రమవడంతో ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా  సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    telugu film industry celebraties responce about sirivennela death

    https://twitter.com/devakatta/status/1465641356823388163?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1465641356823388163%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fsirivennela-seetharama-sastry-passes-away-tollywood-movies-celebrities-and-politicians-mourn-his-death-587626.html

    https://twitter.com/RaviTeja_offl/status/1465646839311454211?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1465646839311454211%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fsirivennela-seetharama-sastry-passes-away-tollywood-movies-celebrities-and-politicians-mourn-his-death-587626.html

    https://twitter.com/prakashraaj/status/1465641582141472772?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1465641582141472772%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fsirivennela-seetharama-sastry-passes-away-tollywood-movies-celebrities-and-politicians-mourn-his-death-587626.html

    https://twitter.com/allarinaresh/status/1465644662455029765?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1465644662455029765%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fsirivennela-seetharama-sastry-passes-away-tollywood-movies-celebrities-and-politicians-mourn-his-death-587626.html

    Also Read: Sirivennela Seetharama Sastri: చిత్ర పరిశ్రమలో విషాదం… దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల మృతి

    https://twitter.com/dirbobby/status/1465642352064679937?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1465642352064679937%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fsirivennela-seetharama-sastry-passes-away-tollywood-movies-celebrities-and-politicians-mourn-his-death-587626.html

    Also Read: Mahesh Babu: అందరూ సంతోషమే.. ఒక్క మహేష్ అభిమానులు తప్ప !