Erica Fernandes: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఇబ్బందులు అనేవి కామన్. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు కూడా కెరీర్ స్టార్టింగ్ దశలో ఎన్నోరకలుగా కష్టనష్టాలు పడాల్సి వస్తోంది. అవన్నీ భరించి.. సహించి ముందుకు వెళ్తేనే లైఫ్ వస్తోంది. అయితే, ఎదిగిన తర్వాత ఆ హీరోయిన్లు తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకుని కుమిలిపోతారు. ఒకప్పుడు తమను చాలామంది ఇబ్బంది పెట్టారని అసలు విషయం డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే.. అసలు విషయం దాచేసి.. కోసరు విషయాలను చెప్పుకుంటూ రాద్దాంతం చేసే భామలు కొందరు ఉంటారు.

కాగా తాజాగా గాలిపటం హీరోయిన్ ఎరికా ఫెర్నాండెజ్ తన కేరీర్ ఆరంభంలో ఎదురైన ఇబ్బందులను తాజాగా వెల్లడించింది. ‘దక్షిణాది మూవీల్లో బొద్దుగా ఉన్న హీరోయిన్లనే ఎక్కువగా తీసుకునేవారు. కానీ నేనేమో సన్నగా ఉండేదాన్ని. నేను లావుగా కనిపించేందుకు నా శరీరంపై ప్యాడ్స్ పెట్టి మేనేజ్ చేయడానికి డైరెక్టర్లు ప్రయత్నించారు. డైరెక్టర్లు నన్ను అలా చేస్తుంటే సిగ్గు అనిపించేది. చాలా అవమానంగా ఫీలయ్యే దాన్ని’ అని పేర్కొంది.
Also Read: కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు మరో షాక్.. దీర్ఘకాలం సమస్యలట!
పైగా వారు అలా చేస్తుంటే తనకు సిగ్గు అనిపించేది అని ఈ హీరోయిన్ చెప్పుకొచ్చింది. మరి దక్షిణాది మూవీల్లో ముఖ్యంగా ఇక్కడ డైరెక్టర్లకు బొద్దుగా ఉన్న హీరోయిన్లు అంటే ఇష్టం అని.. ఈ హీరోయిన్ తేల్చి చెప్పింది. అందుకే.. బొద్దుగా ఉన్న భామలనే ఎక్కువగా తీసుకునేవారు అని కూడా ఈ సన్నని భామ తెలిపింది. పైగా నేనేమో సన్నగా ఉండేదాన్ని. నేను లావుగా కనిపించేందుకు నా శరీరంపై ప్యాడ్స్ కూడా పెట్టేవారు.

అయితే, ప్యాడ్స్ పెట్టిన సమయంలో నేను వాటిని మేనేజ్ చేయడానికి చాలా కష్టపడే దాన్ని. డైరెక్టర్లు కూడా నన్ను బొద్దుగా ముద్దుగా చూపించేందుకు ప్రయత్నించారు. వారు అలా చేస్తుంటే సిగ్గు అనిపించేది. చాలా అవమానంగా ఫీలయ్యే దాన్ని అంటూ ఉన్న మాటను పచ్చిగా చెప్పింది.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో మూడో దశ ముగిసినట్టేనా?
[…] […]