https://oktelugu.com/

టాప్ లెస్ లుక్ లో తెలుగు నటి.. అంకుల్ తో ప్రేమ కూడా !

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హోమ్లీ బ్యూటీలా దర్శనమిచ్చిన తేజస్వి మదివాడ, ఆ తరువాత కాలంలో హాట్ రోల్స్ లో బోల్డ్ యాక్టింగ్ తో ఓ రేంజ్ లో రచ్చ చేసింది. పైగా సోషల్ మీడియాలో గాని, టీవీ షోల్లోగాని, సినిమాల్లోగాని ఎక్కడా అవకాశం వచ్చినా అక్కడ వాలిపోతూ చాన్స్ లను ఒడిసి పట్టుకుంటుంది. పైగా తేజస్వి మదివాడ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటుంది. పనిలో పనిగా తన ఫాలోవర్స్ కోసం […]

Written By:
  • admin
  • , Updated On : September 25, 2020 / 12:45 PM IST
    Follow us on


    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హోమ్లీ బ్యూటీలా దర్శనమిచ్చిన తేజస్వి మదివాడ, ఆ తరువాత కాలంలో హాట్ రోల్స్ లో బోల్డ్ యాక్టింగ్ తో ఓ రేంజ్ లో రచ్చ చేసింది. పైగా సోషల్ మీడియాలో గాని, టీవీ షోల్లోగాని, సినిమాల్లోగాని ఎక్కడా అవకాశం వచ్చినా అక్కడ వాలిపోతూ చాన్స్ లను ఒడిసి పట్టుకుంటుంది. పైగా తేజస్వి మదివాడ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటుంది. పనిలో పనిగా తన ఫాలోవర్స్ కోసం అపుడప్పుడు సూపర్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. అందరికీ ఇంకా చేరువ అవడానికి నానా తిప్పలు పడుతోంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ఒక హాట్ ఫోటోను ఈ రోజు సోషల్ మీడియాలో వదిలింది.

    Also Read: ‘వి’ ప్రభావంతో ‘నిశ్శబ్ధం’కు 6కోట్ల లాస్?

    ఆ ఫోటోలో తేజస్వి టాప్ లెస్ లుక్ లో టాప్ లేపేలా ఉంది. ఎంత లేపినా ఉపయోగం ఏముంది. అమ్మడు సైడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అయిపొయిందిగా. నిజానికి హీరోయిన్ గా సక్సెస్ కావాలని తేజస్వి మదివాడ గట్టి ప్రయత్నాలు చేసింది అపట్లో. ఫేస్ కి సర్జరీ కూడా చేయించుకుని హీరోయిన్ రోల్స్ కోసం బాగానే కష్టపడింది. కానీ అవేమి సక్సెస్ కాలేదు. దాంతో బోల్డ్ రోల్స్ లో చేయడానికి ఫిక్స్ అయింది. చాలా వరకు హద్దులు కూడా దాటి కూడా బోల్డ్ రోల్స్ చేసింది. తెలుగమ్మాయి అయినా గ్లామర్ క్యారెక్టర్లు చేయడానికి ఏ మాత్రం తీసిపోదు అనే విధంగా గ్లామర్ డోస్ రోజురోజుకూ పెంచుకుంటూ మొత్తానికి హాట్ బ్యూటీగా కాస్త క్రేజ్ ను కూడా సాధించింది.

    Also Read: వారెవ్వా.. ఛార్టెడ్ ఫ్లైట్ లో దీపిక ఎస్కేప్.. మీడియా అడ్డుకుందా?

    ఇక ప్రస్తుతం తేజస్వి ఒక బోల్డ్ వెబ్ సిరీస్ కోసం సిద్ధమవుతుందని.. అంకుల్ తో ప్రేమలో పడి జీవితాన్ని కోల్పోయిన ఓ యువతి కథనే వెబ్ సిరీస్ గా చేయబోతున్నారని.. ఆ యువతి పాత్రలో తేజస్వి నటించబోతుందని.. అందులో హాట్ సీన్స్ కూడా గట్టిగానే ఉంటాయని తెలుస్తోంది. ఎలాగూ ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో హీటేక్కిస్తున్న తేజస్వి.. ఇలాంటి వెబ్ సిరీస్ రావడం ఆమెకు తన అసలైన విశ్వరూపాన్ని చూపించడానికి మంచి అవకాశం వచ్చినట్లే.