Homeఎంటర్టైన్మెంట్Tamannaah: ఎయిర్ పోర్ట్ లో తమన్నా ధగధగలు.. కొత్త పోజులు కేక !

Tamannaah: ఎయిర్ పోర్ట్ లో తమన్నా ధగధగలు.. కొత్త పోజులు కేక !

Tamannaah: తమన్నా భాటియా తెరపైనే కాదు, తెర బయట కూడా అందాల సంచలనమే. చెక్కిన పాలరాతి శిల్పం లాంటి గ్లామర్ తో.. గత దశాబ్ద కాలంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా, ఎయిర్ పోర్ట్ లో ఓ పవర్ ఫుల్ డ్రెస్ లో కనిపించి క్రేజీ ఫోజులు ఇచ్చింది. ఆమె ఇచ్చిన పోజులు కెమెరా లెన్స్ ను కూడా జిగేల్మనిపించాయి. బ్లీజర్ వేసుకుని సీనియర్ ఎన్టీఆర్ కాలం నాటి ప్యాంట్ వేసుకుని మిల్క్ బ్యూటీ సరికొత్త లుక్ లో వావ్ అనిపించింది. కారు దిగుతూనే తన చిరు మందహాసాలతో నవ్వులు వెల్లువ పరిచింది.

Tamannaah
Tamannaah

ఐతే, తమన్నా ఒంటి నిండా దుస్తులు ధరించింది. అయినప్పటికీ అందచందాల ఎలివేషన్ విషయంలో మాత్రం తగ్గేదే లే అన్నట్టు ధగధగలాడిపోతూనే ఉంది. తమన్నా గ్లామర్ కు ఉన్న స్పెషాల్టీ అదే. ఆమె పాల నురగల అందాలు కనిపించడానికి, ఆమెకు బికినీ అవసరం లేదని తమన్నా ఈ ఫోటోలతో మరోసారి రుజువు చేసింది. మరి తమన్నా విజువల్స్ అండ్ ఫోజుల పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Also Read: Shilpa Shetty: కమ్మని అమ్మతనాన్ని చూపించిన ‘శిల్పా శెట్టి’ !

ఇక తమన్నా వివాహం పై వచ్చినన్ని రూమర్లు మరో హీరోయిన్ పై రాలేదు. గత పది సంవత్సరాలుగా తమన్నా పెళ్లి పై రూమర్లు వస్తూనే ఉన్నాయి. సహజంగా ‘కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు, కానీ స్టార్ హీరోయిన్ తమన్నాకు మాత్రం ఆ కళ్యాణ ఘడియలు ఎందుకు రావడం లేదో ? అసలు తమన్నా ఎందుకు పెళ్ళికి దూరంగా ఉంది ? ఇలా చాలా డౌట్లు ఉన్నాయి ఆమె అభిమానుల్లో. ఐతే, తమన్నా – ఓ బిజినెస్ మెన్ కి మధ్య నిజంగానే ప్రేమ కథ నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

Tamannaah
Tamannaah

దాంతో  సోషల్ మీడియాలో  తమన్నా పెళ్లి పై చాలా  కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి తమన్నా పెళ్లికి ఉన్న డిమాండ్ ను గ్రహించిన  పండిట్ జగన్నాథ్ గురూజీ వంటి వ్యక్తులు  తమన్నా  వివాహంపై  కామెంట్స్‌ చేసి  ఫ్రీ పబ్లిసిటీ పొందారు. ఇక హిరోయిన్ గా తమన్నాకు   ఛాన్స్ లు బాగా  తగ్గాయి.

మరోపక్క యంగ్ బ్యూటీస్  రష్మిక, పూజా హెగ్డే,  కీర్తి సురేష్, కృతి శెట్టి, కేతిక శర్మ లాంటి కొత్త భామలు వరుస అవకాశాలతో రెచ్చిపోతున్న క్రమంలో తమన్నాకి సైడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి.  పైగా తమన్నాతో పాటు హీరోయిన్ గా వచ్చిన శ్రీయా, కాజల్ లాంటి హీరోయిన్లు ఆల్ రెడీ పెళ్లి చేసుకుని.. పిల్లల కూడా కన్నారు. మరి తమన్నా కూడా  ఆ బాటలో నడవాలని ఆశిద్దాం.

Also Read:Shock To Tarak Fans: తారక్ ఫాన్స్ కి కోలుకోలేని షాక్ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Recommended Video:

https://www.youtube.com/watch?v=PQnZMSiVC8o

సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత || Namratha participated in Sarkaruvari Pata Success Celebrations

మళ్లీ గీతగోవిందం కాంబినేషన్.. ఈ సారి ట్రిపుల్ ధమాకా || Vijay Deverakonda ||Director Parasuram

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version