Homeఎంటర్టైన్మెంట్Sukumar And Ram Charan: రామ్ చరణ్ 'పెద్ది' సినిమా రష్ చూసిన సుకుమార్...వాటిని...

Sukumar And Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రష్ చూసిన సుకుమార్…వాటిని మార్చమని చెప్పాడా..?

Sukumar And Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్… ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. గత సంవత్సరం వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతో కొంతవరకు నిరాశపరిచినప్పటికి ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… తన తోటి హీరోలందరు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తుంటే రామ్ చరణ్ మాత్రం ఇప్పటివరకు సోలో హీరోగా ఒక్క సినిమాతో కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టలేకపోతున్నాడు.

ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న ‘పెద్ది’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నప్పటికి ఈ సినిమా ఎలా వస్తుంది అనే ఒక డౌట్ కూడా ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఇక రీసెంట్ గా సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ రష్ వీడియోస్ ను చూశారట.

మొత్తానికైతే సినిమాలో కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయామని సుకుమార్ సలహా ఇచ్చారట. దానికి బుచ్చిబాబు సైతం ఒకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం అంటూ అనౌన్స్ చేసినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి…

ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ చెప్పిన చేంజెస్ ఏంటి అనేది ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచనను రేకెత్తిస్తుంది. సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరి ఈసారి అవి పర్ఫెక్ట్ గా కుదిరితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటూ సుకుమార్ అయితే బుచ్చిబాబుకి చెప్పారట… ఇక దానికోసమే వాళ్ళు మరోసారి సినిమాను రీషూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper
Exit mobile version