https://oktelugu.com/

Star Heroine: మేకప్ రూంలో అందాలను ఆరబోసిన స్టార్ హీరోయిన్..!

Star Heroine Make up Room: టాలీవుడ్లోకి ‘ఊహలుగుసగుసలాడే’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రాశి కన్నా అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ  ముద్దుగుమ్మ వరుస ఆఫర్లను చేజిక్కించుకొని బీజీగా మారిపోయింది. ఏకకాలంలో తెలుగులోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ తీరికలేకుండా గడుపుతోంది. తెలుగులో ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ మూవీతో మంచి విజయాలను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కొంత […]

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2022 / 11:15 AM IST
    Follow us on

    Star Heroine Make up Room: టాలీవుడ్లోకి ‘ఊహలుగుసగుసలాడే’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రాశి కన్నా అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ  ముద్దుగుమ్మ వరుస ఆఫర్లను చేజిక్కించుకొని బీజీగా మారిపోయింది. ఏకకాలంలో తెలుగులోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ తీరికలేకుండా గడుపుతోంది.

    తెలుగులో ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ మూవీతో మంచి విజయాలను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కొంత నిరాశ పరిచినా ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే వెబ్ సీరిసులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ‘రుద్ర’ అనే వెబ్ సిరీసులో రాశి కన్నా సైకో పాత్ర చేసి అందరినీ మెస్మరైజ్ చేసింది.

    ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి ‘థ్యాంక్యూ’.. గోపీచంద్‌ సరసన ‘పక్కా కమర్షియల్’ సినిమాల్లో రాశికన్నా నటిస్తోంది. తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’.. ‘అరన్మనై 3’.. ‘మేథావి’.. ‘సైతాన్ కా బచ్చా’ సినిమాల్లో, మలయాళంలో ‘బ్రహ్మమ్’ మూవీలు చేయడంతోపాటు బాలీవుడ్లోనూ మంచి ఆఫర్లను దక్కించుకుంటోంది.

    Also Read: Ravi Teja Son First Film: రవితేజ కొడుకు మొదటి సినిమా డైరెక్టర్ ఫిక్స్

    రాశి కన్నా సినిమాల్లో ఎంత బీజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. తన సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూనే హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. దీంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. తాజాగా ఓ సెల్ఫీ హాట్ ఫోటోను ఇన్ స్ట్రాలో షేర్ చేసి సెగలు పుట్టించింది.

    రాశీ ఖన్నా తీసుకున్న సెల్పీ ఫోటోలో క్లీవేజ్ షో కనిపిస్తోంది. మేకప్ రూంలో అద్దం ముందు నిల్చొని సెల్పీ తీసుకోవడంతో ఆమె టైస్ అందాలు సైతం నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌ కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

    Also Read: Bollywood Directors For Ram Charan: చరణ్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ డైరెక్టర్లు.. త్వరలోనే అభిమానులకు ఒక్క సంచలన ప్రకటన

    Recommended Videos: