https://oktelugu.com/

Star Heroine: హీరోయిన్ నైట్ బిజినెస్ బంద్.. ఈమెవరో గురు పట్టగలరా ?

Star Heroine: టాలీవుడ్ లో నైట్ పార్టీలకు ఈ మధ్య ఓ హీరోయిన్ ప్లాట్ రెగ్యులర్ స్పాట్ అయిపోయింది. హీరోయిన్ ఇంట్లో పార్టీలు అన్నాక మందుకు కొదవ ఉండదు. పైగా హీరోయిన్లు హీరోలు కూడా ఈ సీక్రెట్ పార్టీలకు వస్తారు. వీళ్లకు సినిమాల్లో చిందులు వేయడం అలవాటు కదా. కాబట్టి.. మందు లోపల పడ్డాక, పార్టీల్లో చిందులకు లోటుండదు. అందుకే.. ఈ పార్టీలకు హాజరు కావాలని బిజినెస్ మెన్ లు కూడా తెగ ఉత్సాహ పడుతున్నారు. అందుకే, […]

Written By:
  • Shiva
  • , Updated On : June 29, 2022 / 10:20 AM IST

    Star Heroine

    Follow us on

    Star Heroine: టాలీవుడ్ లో నైట్ పార్టీలకు ఈ మధ్య ఓ హీరోయిన్ ప్లాట్ రెగ్యులర్ స్పాట్ అయిపోయింది. హీరోయిన్ ఇంట్లో పార్టీలు అన్నాక మందుకు కొదవ ఉండదు. పైగా హీరోయిన్లు హీరోలు కూడా ఈ సీక్రెట్ పార్టీలకు వస్తారు. వీళ్లకు సినిమాల్లో చిందులు వేయడం అలవాటు కదా. కాబట్టి.. మందు లోపల పడ్డాక, పార్టీల్లో చిందులకు లోటుండదు. అందుకే.. ఈ పార్టీలకు హాజరు కావాలని బిజినెస్ మెన్ లు కూడా తెగ ఉత్సాహ పడుతున్నారు. అందుకే, సదురు హీరోయిన్ తన ప్లాట్ లో జరిగే పార్టీలకు టికెట్ రేట్లు ఫిక్స్ చేసింది.

    Star Heroine

    ఫేడ్ అవుట్ హీరోయిన్లను కూడా పట్టుకొచ్చి.. ఆ పార్టీల్లో యాక్టివ్ గా పాల్గొనేలా ప్లాన్ చేసింది. అందుకే.. బడా బాబులంతా ఈ పార్టీల పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ హీరోయిన్ కి హైదరాబాద్ లో జిమ్ సెంటర్ కూడా ఉంది. బిజినెస్ లో కూడా అమ్మడు దూసుకెళ్తుంది. కొందరు రాజకీయ నాయకులతో కూడా ఈ హీరోయిన్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, గతంలో అనేక ఆరోణలు కూడా వినిపించాయి.

    Also Read: GST Council Tilts Towards Rate Hikes: మోడీ బాదుడు: ఆఖరుకు పెరుగు, మాంసాన్ని కూడా వదలవా?

    అయితే, ఇన్నాళ్లు చాలా గుట్టుగా తన పార్టీల బిజినెస్ చేసిన ఈ బ్యూటీ గురించి, ఈ మధ్య అందరికీ తెలిసిపోయింది. ఇటీవల జరిగిన ఓ బిజినెస్ మెన్ బర్త్ డే పార్టీలో ఈ అమ్మడు పిలువకూడని వ్యక్తులను పిలిచింది. వాళ్ళు ఆమె వ్యవహారాలను పసిగట్టి.. అందరికీ చాటింపు వేస్తున్నారు. దాంతో.. అమ్ముడు బిజినెస్ సంగతి ఇండస్ట్రీలో బాగా పాకిపోయింది. అందుకే.. గత వారం నుంచి అమ్మడు వ్యాపారం ఆగిపోయింది.

    Star Heroine

    ఈ సంగతుల గురించి ఆమెను ఓ నిర్మాత అడిగాడట. ‘ఏమిటి మ్యాటర్ ? ఎన్నాళ్ళు ఇలాగే ?’ అంటే.. ‘ఇది వెరీ కామన్. బట్, పార్టీల్లో పెగ్గులు, హగ్గుల వరకే.. అంతకు మించి నేనెప్పుడూ హద్దులు దాటలేదు. నేను చాలా డిసిప్లిన్ ఉన్న అమ్మాయిని కదా’ అని కబుర్లు చెప్పుకొచ్చింది. ఈ హీరోయిన్ నాలుగేళ్ళ క్రితం వరకూ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.

    ప్రస్తుతానికి అయితే, సినిమాలు తగ్గాయి. చివరకు మెగా హీరోల్లో ఓ చిన్న హీరోతో కూడా గత ఏడాది ఒక సినిమా చేసింది. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఓ హిందీ హీరోతో డేటింగ్ లో కూడా ఉంది. ఈమె పేరు వెనుక సింగ్ అని వస్తోంది. మరి ఈమెవరో గుర్తు పట్టగలరా ?, గుర్తు పడితే కింద కామెంట్ల రూపంలో తెలపండి.

    Also Read:Top 5 Tollywood Heroes In Remuneration: రెమ్యూనరేషన్ లో టాప్ 5 స్థానం లో ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?

    Recommended Videos:



    Tags