Star Heroine: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సినీ సెలబ్రిటీ కి చెందిన ఒక హీరోయిన్ లేటెస్ట్ ఫోటోస్ అందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో ఆమెను గుర్తుపట్టడం కొంచెం కష్టమే. ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు ఈ ఫోటోలోనే ఉన్న నటిని గుర్తుపట్టగలరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్న అందాల ముద్దుగుమ్మను మీరు గుర్తుపట్టగలరా. తన అందంతో ఈ బ్యూటీ చాలా క్రేజ్ ను సొంతం చేసుకుంది. కెరియర్ స్టార్టింగ్ లో హిందీ సీరియల్స్ లో సందడి చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత వెండితెర మీద కూడా ఎంట్రీ ఇచ్చి తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమెకు నాగిని సీరియల్ తో బాగా ఫేమ్ వచ్చింది. ఈమె మరెవరో కాదు నాగిని సీరియల్ లో ప్రధాన పాత్రలో కనిపించిన మౌని రాయి. ఈమె గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. తన అందంతో, అభినయంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్తో పాటు టాలీవుడ్ లో కూడా బాగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. బుల్లితెర మీద ఈమె చాలా సీరియల్లలో నటించినప్పటికీ నాగిని సీరియల్ తో బాగా గుర్తింపుని తెచ్చుకుంది.
Also Read: ఒకప్పుడు మిస్ యూనివర్స్ తమ్ముడి భార్య…ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో బట్టలు అమ్ముకుంటూ..
నాగిని సీరియల్ తో వచ్చిన క్రేజ్ తో వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. వెండితెర మీద హీరో హిట్లర్ ఇరు లవ్ అనే పంజాబీ సినిమాతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన గోల్డ్ సినిమాతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బ్రహ్మాస్త్రం సినిమాలో ఈమె కీలకపాత్రలో నటించడం జరిగింది. అలాగే పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా అలరించింది మౌని రాయి. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకొంటూ ఉంటుంది. తాజాగా వైట్ కలర్ డ్రెస్ లో ఈ బ్యూటీ షేర్ చేసిన కొన్ని ఫోటోలు అందరిని మాయ చేస్తున్నాయి.
గుర్తు పట్టని విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మౌని రాయి ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్నాయి. మౌని రాయ్ క్రొచేట్ టాప్ అలాగే దానికి సరిపోయే ప్యాంటు ధరించి ఈ ఫోటోలలో ఎంతో అందంగా కనిపించింది. రాత్రి సమయంలో చందమామను చూస్తూ ఈ బ్యూటీ ఊహల్లోకి తేలిపోయింది. చాలా రుచికరమైన థలితో తన డిన్నర్ ను పూర్తి చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు అన్నీ సామాజిక మాధ్యమాలలో అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలు చూసినా నెటిజన్స్ ఈ నటిని గుర్తుపట్టారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram