
Sreemukhi: శ్రీముఖిది సాలిడ్ గ్లామర్. ఈ బుల్లితెర రాములమ్మ పరువాలు చూసి తట్టుకోవడం అంత ఈజీ కాదు. మెడిటేషన్ చేసే వాళ్లకు టెంప్టేషన్ తెప్పించే ఫిగర్ ఆమెది. దానికి తోడు పొట్టిబట్టల్లో ప్రదర్శనకు పెడుతుంది. తాజాగా బ్లాక్ టాప్-రెడ్ ఫ్రాక్ ధరించి సూపర్ స్టైలిష్ గా తయ్యారయ్యారు. సిల్క్ టాప్ లో శ్రీముఖి యద అందాలు ఓ రేంజ్ లో హైలెట్ అయ్యాయి. దీంతో శ్రీముఖి గ్లామర్ దాచాలన్నా దాగడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బీబీ జోడి లేటెస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి ఇలా తయారయ్యారు. కాగా స్టార్ మాలో ఇటీవల బీబీ జోడి ప్రారంభమైంది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జంటలుగా ఏర్పడి కంటెస్ట్ చేస్తున్నారు. ఈ షోకి బాగానే ఆదరణ దక్కుతుంది. తరుణ్ మాస్టర్, రాధ సదా జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. జంటల డాన్స్ కి మించి శ్రీముఖి గ్లామర్ హైలెట్ అవుతుంది. శ్రీముఖి సైతం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కాగా ఆమెకు ఛాన్స్ దక్కింది.

బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఆమె ఫైనల్ కి వెళ్లారు. అయితే రాహుల్ సిప్లిగంజ్ అత్యధిక ఓట్లు సంపాదించి టైటిల్ విన్నర్ అయ్యారు. శ్రీముఖి రన్నర్ గా నిలిచారు. అయితే రెమ్యూనరేషన్ రూపంలో శ్రీముఖి భారీగా అందుకున్నారట. హౌస్ నుండి బయటకు వచ్చాక నాన్ స్టాప్ గా వెకేషన్స్ ఎంజాయ్ చేసింది శ్రీముఖి.
అనతికాలంలో శ్రీముఖి యాంకర్ గా ఎదిగారు. పటాస్ ఆమె ఫస్ట్ బుల్లితెర షో. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో రూపొందించారు. రవి మరో యాంకర్ గా ఉన్నారు. వీరిద్దరూ పటాస్ లో రచ్చ చేశారు. పటాస్ ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో శ్రీముఖి వెలుగులోకి వచ్చారు. అడపాదడపా అవకాశాలు అందుకుంటూ స్టార్ యాంకర్ రేంజ్ కి ఎదిగారు

మరోవైపు హీరోయిన్ కావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక చిత్రాల్లో శ్రీముఖి నటించారు. క్రేజీ అంకుల్ మూవీలో ఫస్ట్ టైం హీరోయిన్ గా చేశారు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. శ్రీముఖి ఫేమ్ మరింత పెరిగిన నేపథ్యంలో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టే సూచనలు కలవు. భోళా శంకర్ మూవీలో శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నారట. ఆమెతో చిరంజీవికి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయట. ఇక శ్రీముఖి పెళ్లి వార్తలు తరచుగా చక్కర్లు కొడుతున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మాన్ ని వివాహం చేసుకోబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. శ్రీముఖి వాటిని తీవ్రంగా ఖండించారు.