https://oktelugu.com/

Janhvi Kapoor : స్విమ్మింగ్ పూల్ లో సెగలు రేపే అందాలు పంచిన శ్రీదేవి కూతురు.. వైరల్ ఫొటోలు

ఇక ఇన్ స్టాగ్రామ్ లోనూ జాన్వీ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో అందాలన్నీ ఆరబోసి షాకిచ్చింది. నెటిజన్లు వాటిని షేర్ చేసి హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 13, 2023 / 08:56 PM IST
    Follow us on

    Janhvi Kapoor : శ్రీదేవి కూడా ఇంత చలిలోనూ వేడి పుట్టిస్తోంది. సెగలు రేపేలా అందాలు ఆరబోస్తోంది. బ్లూ కలర్ టాప్ వేసుకొని దానికి ఏమీ పెట్టుకోకుండా వెనుకాల వదిలేసింది. దీంతో బ్యాక్ అందాలు.. ఫ్రంట్ అందాలు చూపిస్తూ నెటిజన్లకు వీనుల విందు చేస్తోంది.

    శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ 2018లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ దఢక్ ఆమె మొదటి చిత్రం. ఈ చిత్రం విడుదలకు ముందే శ్రీదేవి కన్నుమూశారు. కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. జాన్వీ కపూర్ భిన్నమైన చిత్రాలు ఎంచుకుంది. కెరీర్ బిగినింగ్ లోనే బయోపిక్స్ చేసింది. అయితే ఆమెకు స్టార్డం తెచ్చే మూవీ ఇంకా పడలేదు.

    బాలీవుడ్ లో ఓ స్థాయి హీరోయిన్ గా కూడా ఆమెకు గుర్తింపు రాలేదు. అనూహ్యంగా దేవర మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఫస్ట్ ఎన్టీఆర్ కి జంటగా అలియా భట్ అనుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమె సైన్ చేసి కూడా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో జాన్వీ కపూర్ కి ఆఫర్ వచ్చింది. జాన్వీ కపూర్ ని ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి, ఎన్టీఆర్ తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ లది బ్లాక్ బస్టర్ కాంబో. అందుకే తెలుగులో ఎన్టీఆర్ తో నటించి తన ఫేట్ మార్చుకోవాలని అనుకుంటోంది.

    ఇక ఇన్ స్టాగ్రామ్ లోనూ జాన్వీ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో అందాలన్నీ ఆరబోసి షాకిచ్చింది. నెటిజన్లు వాటిని షేర్ చేసి హాట్ కామెంట్స్ చేస్తున్నారు.