https://oktelugu.com/

సమంత బికినీ షో పై శ్రీ రెడ్డి హాట్ కామెంట్స్ !

శ్రీ రెడ్డి అనే పేరు వివాదస్పద వ్యాఖ్యలకు పర్యాయపదం. ఆ మధ్య క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఫామ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి గతంలో పలువురు టాలీవుడ్, కోలీవుడ్ చెందిన ప్రముఖుల పై అతి దారుణమైన ఆరోపణలు చేసి తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని ఆ రకంగా ముందుకు పోతుంది ఈ బ్యూటీ. అసలు శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరి మీద పడుతుందో అర్ధం కాని పరిస్థితి. అయితే గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నట్టు అనిపించినా… మళ్లీ […]

Written By:
  • admin
  • , Updated On : December 4, 2020 / 09:37 AM IST
    Follow us on


    శ్రీ రెడ్డి అనే పేరు వివాదస్పద వ్యాఖ్యలకు పర్యాయపదం. ఆ మధ్య క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఫామ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి గతంలో పలువురు టాలీవుడ్, కోలీవుడ్ చెందిన ప్రముఖుల పై అతి దారుణమైన ఆరోపణలు చేసి తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని ఆ రకంగా ముందుకు పోతుంది ఈ బ్యూటీ. అసలు శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరి మీద పడుతుందో అర్ధం కాని పరిస్థితి. అయితే గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నట్టు అనిపించినా… మళ్లీ ఇప్పుడు ఓ రేంజ్ లో విజృంభిస్తూ తనదైన శైలిలో రెచ్చిపోతుంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ : రాజమౌళి మరో సర్ ప్రైజ్

    ఇప్పటికే గతంలో సమంత, రకుల్‌ పై కొన్ని బూతు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా మళ్లీ వాళ్ళను టార్గెట్ చేసింది. సమంత, రకుల్ ప్రీత్ ఎద అందాలపై శ్రీరెడ్డి స్పందించింది. అయినా సమయం సందర్భం లేకుండా ఎప్పుడూ అలాంటి విషయాల పైనే స్పందిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. నిమ్మకాయలు అంటూ ఇలా ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటుంది. సమంత బికినీ ఫోటోను షేర్ చేస్తూ అలాంటి అసభ్యకరమైన కామెంట్స్ చేయడం, మరీ ముఖ్యంగా బికినీ చుట్టే ఈ వ్యవహారం తిరగడం కాస్త ఇబ్బంది కలిగించినా.. శ్రీరెడ్డి కామెంట్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.

    Also Read: ‘పుష్ప’కి బిగ్ షాక్.. ఒకరు మృతి.. మరో 20 మందికి.. !

    ఆ మధ్య మాల్దీవుల్లో సమంత దిగిన బికినీ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ ఫోటోపైనే శ్రీ రెడ్డి తన పైత్యాన్ని చూపించే ప్రయత్నం చేసింది. ఏది ఏమైనా శ్రీరెడ్డి ఇప్పటికే చాల వివాదాలనే సృష్టించింది. వారిలో పవన్ కళ్యాణ్ దగ్గర నుండి టాలీవుడ్ టాప్ దర్శకుడు కొరటాల శివ వరకూ ఆమె ఎవర్నీ వదిలిపెట్టలేదు. ఏమైనా శ్రీ రెడ్డి ఆరోపణల లిస్ట్‌ లో చాలా మంది ప్రముఖులు బాధితులుగా ఉండటంతో అప్పట్లో వీటి పై పెద్ద దుమారమే రేగింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్