https://oktelugu.com/

Samantha and Sri Reddy: సమంత పాటపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Samantha and Sri Reddy: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా నటించిన సినిమా” పుష్ప”.ఎర్రచందనం స్మగ్లింగ్ పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాని నిర్మించారు.”పుష్ప ది రైజ్‌ “పేరుతో భారీ అంచనాలతో ఈ ఏడాది డిసెంబర్‌ 17న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా నడుస్తూ బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తుంది.అలానే ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 24, 2021 / 04:29 PM IST
    Follow us on

    Samantha and Sri Reddy: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా నటించిన సినిమా” పుష్ప”.ఎర్రచందనం స్మగ్లింగ్ పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాని నిర్మించారు.”పుష్ప ది రైజ్‌ “పేరుతో భారీ అంచనాలతో ఈ ఏడాది డిసెంబర్‌ 17న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా నడుస్తూ బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తుంది.అలానే ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక నటన కు ఎంతో మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. అదేవిధంగా సమంత ఐటమ్ సాంగ్ కూడా ఈ సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

    Sri reddy comments on samantha item song in pushpa

    Also Read: Samantha-Allu Arjun: మొన్న సమంత నేడు బన్నీ.. హీరో సిద్ధార్థ్ కి వచ్చిన ఇబ్బందేంటి?

    ఊ అంటావా మావా.. అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. అంతే రేంజ్‌లో వివాదాలు అలుముకుంటున్నాయి.ఇదిలా ఉంటే సమంత చేసిన ఈ ఐటెం సాంగ్ పై శ్రీ రెడ్డి(Srireddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అందరి నోట్లోనూ సమంత నటించిన ఈ ఐటమ్ సాంగ్ యే నాను తోందని… ఎవరు చూసినా ఇదే పాట పాడుతున్నారు అంటూ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి.దీనిపై త్వరలోనే ఓ వీడియో పెట్టి.. విశ్లేషిస్తారు అని తేలింది. తన ఫ్యాన్స్ సమంత ఐటం సాంగ్ పై మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేసింది. తాను సంఘసంస్కర్త కాబట్టి ఈ పాటపై కచ్చితంగా మాట్లాడతానని అని తెలిపింది ఈ అమ్మడు.

    Also Read:  ఏపీ ప్రభుత్వంపై హీరో సిద్ధార్థ్ సంచలన ట్వీట్​