Anchor Sreemukhi: ఎద అందాలు దాచుకోలేక ఇబ్బంది పడిన శ్రీముఖి.. వైరల్ వీడియో

Anchor Sreemukhi: బుల్లితెర వ్యాఖ్యాతల్లో ప్రముఖంగా వినిపించేది శ్రీముఖి పేరే. అందానికే అందంగా బొద్దుగా ఉండే ఈ ముద్గుగుమ్మను చూస్తే జనాలకు హుషారెత్తడం ఖాయమే. అందుకే పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల జడ్జిగా కూడా చేసి అందరిని మైమరపిస్తోంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఈ మధ్య శ్రీముఖి కాస్త లావు తగ్గి స్లిమ్ గా కనిపించడంతో మరింత సెక్సీగా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఆమె అందాలను వీక్షించేందుకు తహతహలాడుతున్నారు. పలు ఈవెంట్లలో […]

Written By: Srinivas, Updated On : September 14, 2022 12:45 pm
Follow us on

Anchor Sreemukhi: బుల్లితెర వ్యాఖ్యాతల్లో ప్రముఖంగా వినిపించేది శ్రీముఖి పేరే. అందానికే అందంగా బొద్దుగా ఉండే ఈ ముద్గుగుమ్మను చూస్తే జనాలకు హుషారెత్తడం ఖాయమే. అందుకే పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల జడ్జిగా కూడా చేసి అందరిని మైమరపిస్తోంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఈ మధ్య శ్రీముఖి కాస్త లావు తగ్గి స్లిమ్ గా కనిపించడంతో మరింత సెక్సీగా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఆమె అందాలను వీక్షించేందుకు తహతహలాడుతున్నారు. పలు ఈవెంట్లలో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న వ్యాఖ్యాతగా శ్రీముఖి నిలుస్తోంది. బుల్లితెరలో ఓ అందాల తారగా వెలుగుతోంది.

Anchor Sreemukhi

మరోవైపు అనసూయ, రష్మి, సుమ లాంటి వారున్నా వారిని కాదని తన సత్తా చాటుతోంది. తన వయ్యారాలు, ఒంపుసొంపులు కంటికింపుగా మారుతున్నాయి. దీంతో అభిమానులు ఆమె కనిపిస్తే చాలు ఓరచూపులే చూస్తుంటారు. ఇటీవల జరిగిన ఫైమా అవార్డుల వేడుకలో శ్రీముఖి ప్రత్యేకంగా ఓ డ్రెస్ ను డిజైన్ చేయించుకుంది. కానీ ఆ డ్రెస్ ఆమెకు అంతగా కుదరలేదు. దీంతో దాన్ని సరిచేసుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. లోపల నుంచి ఎద అందాలు కనిపిస్తుంటే అందరు షాకయ్యారు. ఆమె అందాలు చూసేందుకు ఎగబడ్డారు. కసి అందాలు కవ్విస్తుంటే ఆగలేకపోయారు. శ్రీముఖి అందమైన చీర కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది కానీ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే దానికి ఉన్న విలువ కూడా పోతుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

శ్రీముఖి అటు బుల్లితెరతోపాటు ఇటు వెండితెరలో కూడా సత్తా చాటుతోంది. ఇదివరకే కొన్ని సినిమాల్లో నటించింది. గత ఏడాది క్రేజీ అంకుల్స్, మాస్ర్టో సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ లో కూడా ఓ ప్రధానమైన పాత్ర పోషిస్తోంది. ఇటు బుల్లితెరలో తన ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. యాంకర్లలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతోంది. తన అందాలతో అందరిని కనువిందు చేస్తోంది. పలు షోలకు హోస్టుగా కూడా వ్యవహరిస్తూ తన హవా కొనసాగిస్తోంది.

Anchor Sreemukhi

ఈటీవీతో వెలుగులోకి వచ్చిన శ్రీముఖి ప్రస్తుతం యాంకర్లలో ప్రముఖమైనదిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. తన మాటలతో అందరిని ఆకర్షిస్తోంది. అందాలతో ఫాలోవర్స్ గా చేసుకుంటోంది. ఉదయభాను, సుమలకు వయసు కాస్త పెరిగిపోవడంతో కుర్రదైన శ్రీముఖి వైపు చూస్తున్నారు. పలు షోల్లో పాల్గొంటూ నవ్వులు పూయిస్తూ ప్రేక్షకుల్లో జోష్ నింపుతోంది. ఈ అమ్మడు వెండితెరలో కూడా రాణించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే పలు చిత్రాల్లో పలు పాత్రల్లో నటించి మెప్పిస్తూనే ఉంది. ఇంకా భవిష్యత్ లో అనేక చిత్రాల్లో నటించి తెలుగువారికి కనులవిందు చేస్తుందని అందరు ఆశిస్తున్నారు.

Tags