https://oktelugu.com/

గోవాలో శ్రీముఖి రచ్చ: వాళ్లతో ఆ ఫొటోలు వదిలి షాకిచ్చిన యాంకర్

హాట్ యాంకర్ శ్రీముఖి ఏమి చేసినా హాట్ గానే ఉంటుంది.   పైగా  హీరోయిన్ రేంజ్ గ్లామరస్ బ్యూటీ కావడంతో  కుర్రకారులో కూడా ఈ కేజీ యాంకర్ కి ఫుల్ డిమాండ్ ఉంది.  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నా..  శ్రీముఖి.. అప్పుడప్పుడూ ఫ్రెండ్స్ తో ప్రత్యేక టూర్లు వేస్తూ లైఫ్  ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.  ఇప్పటికే ఎన్నోసార్లు తన స్నేహితులతో కలిసి పర్యటనలు చేసిన ఈ బబ్లీ బ్యూటీ.. తాజాగా  గోవాకు టూర్ వేసింది.  పైగా శ్రీముఖి  వెంట మరో హాట్ యాంకర్ విష్ణుప్రియ భీమనేని కూడా ఉండటం,  అలాగే వీరితో పాటు  ఆర్జే చైతూ కూడా కనిపించడం, వీళ్లంతా దిగిన ఫోటోలు ఇప్పుడు […]

Written By:
  • admin
  • , Updated On : February 5, 2021 / 06:01 PM IST
    Follow us on


    హాట్ యాంకర్ శ్రీముఖి ఏమి చేసినా హాట్ గానే ఉంటుంది.   పైగా  హీరోయిన్ రేంజ్ గ్లామరస్ బ్యూటీ కావడంతో  కుర్రకారులో కూడా ఈ కేజీ యాంకర్ కి ఫుల్ డిమాండ్ ఉంది.  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నా..  శ్రీముఖి.. అప్పుడప్పుడూ ఫ్రెండ్స్ తో ప్రత్యేక టూర్లు వేస్తూ లైఫ్  ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.  ఇప్పటికే ఎన్నోసార్లు తన స్నేహితులతో కలిసి పర్యటనలు చేసిన ఈ బబ్లీ బ్యూటీ.. తాజాగా  గోవాకు టూర్ వేసింది.  పైగా శ్రీముఖి  వెంట మరో హాట్ యాంకర్ విష్ణుప్రియ భీమనేని కూడా ఉండటం,  అలాగే వీరితో పాటు  ఆర్జే చైతూ కూడా కనిపించడం, వీళ్లంతా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

    Also Read: మెగాస్టార్ సినిమాలో ముగ్గురు హీరోలు !

    కాగా  గోవా ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  ఈ ఫొటోల్లో  కొన్ని గ్లామరస్ ఫొటోలు కూడా ఉండటంతో  కుర్రాళ్ళు ఈ ఫోటోల పై తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.  ముఖ్యంగా  బీచ్ రిసార్ట్‌లో బుల్లి గౌను వేసుకుని దిగిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.  ఇప్పటికే యాంకర్‌గా, యాక్టర్‌గా మెప్పించిన యాంకర్ శ్రీముఖి.. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించి ఆకట్టుకోవడానికి  కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది.

    Also Read: ప్రభాస్ పెళ్లి.. బడా బిజినెస్‌మెన్ కూతురితో.. !

    ఇప్పటికే  చాలా గ్యాప్ తర్వాత  ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో ఓ బోల్డ్ క్యారెక్టర్ చేసింది.  భరణి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా  ట్రైలర్‌కు విపరీతమైన స్పందన వచ్చిందంటే.. అది కేవలం శ్రీముఖికి క్రేజ్ వల్లే.   ఇక  శ్రీముఖి గొంతు గురించి ఎంత ముచ్చట్టించుకున్నా అది తక్కువే అవుతుంది.  ఏమైనా బుల్లితెర రాములమ్మగా,  బిగ్ బాస్ లౌడ్ స్పీకర్‌ గా శ్రీముఖి బాగానే క్రేజ్ సంపాదించుకున్నా.. అది   శ్రీముఖికే సాధ్యం అయింది.   ఒక విధంగా ఆ గొంతు వల్లే ఆమె ఈ స్థాయికి వచ్చింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    https://twitter.com/MukhiSree/status/1357315180292526080