Sreeja: మూడో పెళ్లి కి రెడీ అయిన శ్రీజ…వరుడు ఎవరంటే..?

సుస్మిత ని వేరే వ్యక్తి కి ఇచ్చి పెళ్లి చేసారు.ఇక చిరంజీవి రెండో కూతురు అయిన శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భర్తల నుంచి విడిపోయి మూడో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

Written By: Gopi, Updated On : October 28, 2023 8:09 am

Sreeja

Follow us on

Sreeja: సినిమా ఇండస్ట్రీ అంటే ముందుగా గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీనే ఈ ఫ్యామిలీలో ఇప్పటికే చాలామంది హీరోలు వెండితెరకు పరిచయమయ్యారు. అలాగే మంచి విజయాలను కూడా అందుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో గా సక్సెస్ అయినప్పటికీ తన కూతుళ్ల పెళ్లి విషయం లో మాత్రం ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. మొదట తన పెద్ద కూతురు అయిన సుష్మిత ని హీరో ఉదయ్ కిరణ్ కి ఇచ్చి పెళ్లి చేద్దాం అని ఫిక్స్ అయి ఆ తర్వాత ఆ విషయాన్ని అనౌన్స్ చేసి నిశ్చితార్థం అయిన తర్వాత అది ఆగిపోయింది.

దాంతో సుస్మిత ని వేరే వ్యక్తి కి ఇచ్చి పెళ్లి చేసారు.ఇక చిరంజీవి రెండో కూతురు అయిన శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భర్తల నుంచి విడిపోయి మూడో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.. ఇక మొదటి పెళ్లిగా ఒక అబ్బాయిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. ఒక పాప పుట్టిన తర్వాత అతని నుంచి విడాకులు తీసుకొని మళ్ళీ కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకుంది.
ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఇక ఆయనతో కూడా పాపకి జన్మనిచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనతో కూడా విడాకులు తీసుకొని మరో పెళ్లి చూసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వస్తున్నాయి. అయితే చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ కి ఉన్న యోగ్యత, క్రమ శిక్షణ తన కూతుళ్ల కి మాత్రం లేదు అని చాలా మంది అంటున్నారు.ఇక ఈ క్రమంలో ఆమె నిజంగానే మూడో పెళ్లి చేసుకోబోతుందా అంటూ ఆమె గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.

ఇదంతా చూసిన కొందరు అభిమానులు మాత్రం శ్రీజ మరో పెళ్లి చేసుకోవడం కంటే ఇంట్లో ఒంటరిగా ఉండడమే బెటర్ ఎందుకంటే ఒక్కొక్క భర్తతో ఒక్కో బిడ్డను కనీ వాళ్లతో విడిపోయి వాళ్ళ పిల్లలను అనాధలను చేస్తుంది. ఇక మూడో పెళ్లి చేసుకున్న కూడా వాడితో పిల్లలను కనీ మళ్లీ వాళ్లని వదిలేస్తుందేమో అందుకే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ అంటూ చాలామంది అభిమానులు ఆమె మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూ తీవ్ర ఆసహానాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే చిరంజీవి బంధువుల అబ్బాయి తో తను మూడో పెళ్లి చేసుకోబోతోంది అనేది తెలుస్తుంది. ఆమె మూడో పెళ్లి చేసుకుంటుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే..