Social Updates: సంక్రాంతి సెలవులను మన సినీ సెలబెట్రీలు ఓ రేంజులో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరు చీరకట్టులో మెస్మరైజ్ చేస్తుంటే మరొకరు మోడ్రన్ డ్రెస్సుల్లో మతిపొగొడుతున్నారు. అలాంటి ఆసక్తికర పిక్స్, వీడియోలపై మీరు కూడా ఓ లుక్కేయండి..!

- మలబార్ అండ్ గోల్డ్ ఫొటో షూట్ పిక్స్ షేర్ చేసిన తమన్నా భాటియా
అనుపమ పరేశ్వరన్ లేటస్ట్ పిక్స్..
దీప్తి సునైనా లేటెస్ట్ వీడియో..
లక్ష్మీ రాయ్..
మాళవిక మోహనన్ లేటెస్ట్ పిక్స్..
[…] Also Read: చీరకట్టులో, మోడ్రన్ డ్రెస్సులో హోయల… […]
[…] KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మంత్రివర్గ సమావేశం తరువాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని అందరికి తెలియజేశారు. కానీ చివరి క్షణంలో దాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో అందరిలో ఒకటే ఉత్కంఠ. కేసీఆర్ ఏం చెబుతారో అనే దానిపైనే సమాలోచనలు చేశారు. కానీ ఏం అనుకున్నారో ఏమో కానీ ప్రెస్ మీట్ రద్దు చేసుకోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈసారి జాతీయ మీడియాను సైతం ఆహ్వానించారు. దీంతో ఇదేదో జాతీయ స్థాయి అంశంగానే అందరు పరిగణించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కేసీఆర్ విలేకరుల సమావేశాన్ని రద్దు చేసుకోవడంపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. […]
[…] Mind Blocking Twists: ఓ ఊహించని మలుపు ప్రేక్షకుడిని సినిమాలో ఇన్వాల్వ్ చేస్తుంది. అనుకున్నట్లుగా కాకుండా కథ మలుపు తిరిగితే ప్రేక్షకులు ”ఏం ట్విస్ట్ రా బాబు” అంటూ ఫిదా అయిపోతారు. సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ తీసుకొచ్చేవి, చాలా బాగుంది అనిపించేవి ఈ ట్విస్టులే. ట్విస్ట్ సినిమాలో ఎక్కడ చోటు చేసుకున్నా ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. అసలు ఏమాత్రం ఊహించని ట్విస్ట్ క్లైమాక్స్ లో చోటు చేసుకుంటే ఆడియన్స్ గొప్ప అనుభూతికి లోనవుతారు. సినిమా మొత్తం కొంచెం అటూ ఇటూ ఉన్నా… ఓ బెస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ స్వరూపం మార్చేస్తుంది. సూపర్ హిట్ టాక్ తో కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ మధ్య కాలంలో షాకింగ్ క్లైమాక్స్ ట్విస్ట్స్ తో మైండ్ బ్లాక్ చేసిన చిత్రాలేమిటో చూద్దాం.. […]