https://oktelugu.com/

Sita Ramam:’సీతా రామం’ 12th డే కలెక్షన్స్.. హిట్ అంటే ఇలా ఉండాలి.. ఎన్ని కోట్లు లాభమో తెలుసా ?

Sita Ramam: దుల్కర్‌ సల్మాన్’ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతా రామం’ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి, యుద్ధంతో రాసిన ఈ ప్రేమ‌క‌థ పరిస్థితి ఏమిటి ?, ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, అసలు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, అలాగే బింబిసార నుంచి వస్తున్న పోటీ ఈ సినిమాకు ఏ మేరకు ఉంది?. చూద్దాం రండి. ముందుగా ‘సీతా రామం’ […]

Written By:
  • Shiva
  • , Updated On : August 16, 2022 / 01:33 PM IST
    Follow us on

    Sita Ramam: దుల్కర్‌ సల్మాన్’ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతా రామం’ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి, యుద్ధంతో రాసిన ఈ ప్రేమ‌క‌థ పరిస్థితి ఏమిటి ?, ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, అసలు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, అలాగే బింబిసార నుంచి వస్తున్న పోటీ ఈ సినిమాకు ఏ మేరకు ఉంది?. చూద్దాం రండి.

    dulquer salmaan

    ముందుగా ‘సీతా రామం’ 12th డే కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

    Also Read: Macherla Niyojakavargam Collections: డిజాస్టర్స్ లోనే భారీ డిజాస్టర్ ఇది.. నిండా మునిగిపోయిన స్టార్ హీరో.. కారణం ఆ డైరెక్టరే

    నైజాం 2.46 కోట్లు

    సీడెడ్ 1.19 కోట్లు

    ఉత్తరాంధ్ర 1.06 కోట్లు

    ఈస్ట్ 0.70 కోట్లు

    వెస్ట్ 0.32 కోట్లు

    గుంటూరు 0.87 కోట్లు

    కృష్ణా 0.64 కోట్లు

    నెల్లూరు 0.50 కోట్లు

    ఏపీ + తెలంగాణలో ‘సీతా రామం’ 12th డే కలెక్షన్స్ గానూ రూ. 14.42 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 28.84 కోట్లు వచ్చాయి.

    ఓవర్సీస్ 5.25 కోట్లు

    మిగిలిన వెర్షన్లు 4.43 కోట్లు

    టోటల్ వరల్డ్ వైడ్ గా ‘సీతా రామం’ 12th డే కలెక్షన్స్ గానూ 25.57 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 51.14 కోట్లను కొల్లగొట్టింది

    dulquer salmaan

    ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 16.20 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ రిజల్ట్ ను బట్టి ఈ చిత్రానికి 15 కోట్లు వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాగూర్ లతో పాటు రష్మిక మందన్న కూడా నటించింది. అలాగే హీరో సుమంత్, భూమిక కూడా నటించారు. వీరంతా ఈ సినిమా ప్లస్ అయ్యారు. మొత్తానికి కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా ఇంకా ఆశాజనంగానే ఉంది. ఈ చిత్రం ఇంకా మరో 5 కోట్లు వరకూ కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

    Also Read:Heroine Priyamani Divorce: సమంత బాటలో ప్రియమణి.. సినీ ప్రముఖుల పెళ్లిళ్లు ఎందుకు నిలబడడం లేదు

    Tags