Shruti Haasan Interesting Comments: హీరోయిన్ శృతీహాసన్ తన ఫాలోవర్స్ తో పలు విషయాలను పంచుకోవడానికి ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చింది. ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్‌లో అగ్రతారల జాబితాలో చేరింది. కాగా ఇప్పటి వరకూ తను నటించిన పాత్రల ద్వారా ఆమె ఏం నేర్చుకున్నారు ? అలాగే.. తన హీరోల గురించి ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు ? లాంటి విషయాలను ఆమె మాటల్లోనే విందాం.
శ్రుతీహాసన్ చేసిన సినిమాల్లోని పాత్రల ద్వారా ఆమె నేర్చుకున్నవి ఇవే.
విభాగ్యలక్ష్మి (గబ్బర్‌సింగ్): గడుసుగా వ్యవహరించడం నేర్చుకుందట.
శ్రుతీ (బలుపు): టూ స్మార్ట్‌నెస్ నేర్చుకుందట.
అమ్ములు (రామయ్యా వస్తావయ్యా): అమాయకత్వంగా ఎలా ఉండాలో నేర్చుకుందట.
స్పందన (రేసుగుర్రం): స్పాంటేనియస్‌గా స్పందించడం నేర్చుకుందట.
మంజు (ఎవడు): పరిమితిగా ఉండటం నేర్చుకుందట.
చారుశీల (శ్రీమంతుడు): లక్ష్యం ఉన్న ఆడపిల్ల ఎలా ఉండాలో నేర్చుకుందట.
అవంతిక (కాటమరాయుడు): కట్టుబాట్లు నేర్చుకుందట.
Also Read: Allu Arjun: పవన్ డైరెక్టర్ తో బన్నీ ప్లానింగ్.. సెట్ ఐతే షాకే !
కల్యాణి (క్రాక్) చలాకీతనంగా ఉండటం నేర్చుకుందట.
ఇక శృతీహాసన్ తన హీరోల గురించి ఆమె మనసులోని భావాలు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్: నా కెరీర్‌లో పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్. కామ్ గోయింగ్ పర్సన్. పవన్ని ఎవరితోనూ పోల్చలేను.
సూర్య: తమిళంలో నా ఫస్ట్ హీరో. సాఫ్ట్ అండ్ సెంటిమెంటల్ పర్సన్.
మహేశ్: ఫ్రెండ్లీ, డిసిప్లిన్, డౌన్ టు ఎర్త్.
ఎన్టీఆర్: మోస్ట్ టాలెంటెడ్, డైలాగ్ డిక్షన్ అంటే ఇష్టం
బన్నీ: యాటిట్యూడ్ లేని వ్యక్తి.
రామ్‌చరణ్: లాట్స్ ఆఫ్ ఫన్, గుడ్ ఫ్రెండ్.
రవితేజ: వెరీ ఫ్రెండీ పర్సన్. ఫన్ కా బాప్.
Also Read: Rajamouli Bad Sentiment: మెగా డిజాస్టర్ : రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ నిజమైంది
Recommended Videos: